"రూబియేసి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
29 bytes added ,  12 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: uk:Маренові; cosmetic changes
చి (correction of interwiki)
చి (యంత్రము కలుపుతున్నది: uk:Маренові; cosmetic changes)
రూబియేసి (Rubiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
 
== కుటుంబ లక్షణాలు ==
*అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు.
*వృంతంతర లేదా గ్రీవ పుచ్ఛాలు.
*విత్తనము అంకురచ్ఛదయుతము.
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
*కాఫియా విత్తనాల నుండి [[కాఫీ]] పొడి లభిస్తుంది.
*సింకోనా బెరడులో [[క్వినైన్]] అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని [[మలేరియా]] వైద్యంలో ఉపయోగిస్తారు.
*అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.
 
== ముఖ్యమైన మొక్కలు ==
*రూబియా - [[మంజిష్ఠ]]
*కాఫియా - [[కాఫీ]]
*[[పన్నీరు పువ్వు]]
 
== మూలాలు ==
*బి.ఆర్.సి. మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
 
[[fr:Rubiaceae]]
[[he:פואתיים]]
[[hsb:Čerwjenkowe rostliny‎rostliny]]
[[id:Rubiaceae]]
[[it:Rubiaceae]]
[[sv:Måreväxter]]
[[tr:Kökboyasıgiller]]
[[uk:Маренові]]
[[vi:Họ Thiến thảo]]
[[zh:茜草科]]
21,175

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443346" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ