చుట్టరికాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:




*అమ్మ = తల్లి
*అమ్మ : తల్లి.
*అయ్య = తండ్రి
*అయ్య: తండ్రి.
*నాన = తండ్రి
*నాన్న : తండ్రి.
*అన్న;వయసులో పెద్ద ఐన సహోదరుడు.
*అన్న: వయసులో పెద్ద ఐన సహోదరుడు.
*తమ్ముడు;వయసులో చిన్న ఐన సహోదరుడు.
*తమ్ముడు: వయసులో చిన్న ఐన సహోదరుడు.
*అక్క;వయసులో పెద్ద ఐన సహోదరి.
*అక్క: వయసులో పెద్ద ఐన సహోదరి.
*చెల్లెలు;వయసులో చిన్న ఐన సహోదరి.
*చెల్లెలు: వయసులో చిన్న ఐన సహోదరి.
*తాత;తల్లి యొక్క తండ్రి.
*తాత: తల్లి/తండ్రి యొక్క తండ్రి.
*అమ్మమ్మ;తల్లి యొక్క తల్లి.
*అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
*నాయనయ్య;తండ్రి యొక్క తండ్రి.
*నాయనయ్య: తండ్రి యొక్క తండ్రి.
*నయనమ్మ;తండ్రి యొక్క తల్లి.
*నాయనమ్మ: తండ్రి యొక్క తల్లి.
*ముత్తాత: తాత యొక్క తండ్రి.
*పెదనాన;తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు.
*తాతమ్మ: తాత యొక్క తల్లి.
*పెద్దమ్మ;తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు.
*జేజెమ్మ: నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
*మేనఅత్త;తండ్రి యొక్క సోదరి.
*పెద్దనాన: తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
*మేనమామ;తల్లి సోదరుడు.
*పెద్దమ్మ: తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య.
*మామ;మేనఅత్త యొక్క భర్త.
*మేనత్త: తండ్రి యొక్క సోదరి.
*అత్త;మేనమామ భార్య.
*పిన్ని; తల్లి యొక్క చెల్లెలు.
*మేనమామ: తల్లి సోదరుడు.
*మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త.
*బాబాయి;తండ్రి యొక్క తమ్ముడు.
*అత్త / అత్తయ్య: మేనమామ భార్య.
*బావ;తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు.
*మామగారు: భర్త యొక్క తండ్రి.
*మరదలు;తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు.
*అత్తగారు: భర్త యొక్క తల్లి.
*వదిన;తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు.
*పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
*భర్త;వివాహమాడిన పురుషుడు.
*బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
*భార్య;వివాహమాడిన స్త్రీ.
*బావ: తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
*బావమరిది: భార్య యొక్క సోదరుడు.
*మరిది: తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
*తోడల్లుడు: భార్య యొక్క సహోదరి భర్త.
*మరదలు: తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
*వదిన: తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
*ఆడపడుచు/ఆడబిడ్ద: భర్త యొక్క సహోదరి
*తోడికోడలు: భర్త యొక్క సహోదరుని భార్య.
*భర్త: వివాహమాడిన పురుషుడు.
*భార్య: వివాహమాడిన స్త్రీ.
*కోడలు: కుమారుని భార్య.
*మేనకోడలు: మగవారికి సహోదరి కూతురు, ఆడవారికి సహోదరుని కూతురు.
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
*మేనల్లుడు: మగవారికి సహోదరి కొదుకు, ఆడవారికి సహోదరుని కొదుకు.

16:40, 29 జూలై 2009 నాటి కూర్పు

ఇదే పేరుగల తెలుగు సినిమా కొరకు చుట్టరికాలు (సినిమా) చూడండి


  • అమ్మ : తల్లి.
  • అయ్య: తండ్రి.
  • నాన్న : తండ్రి.
  • అన్న: వయసులో పెద్ద ఐన సహోదరుడు.
  • తమ్ముడు: వయసులో చిన్న ఐన సహోదరుడు.
  • అక్క: వయసులో పెద్ద ఐన సహోదరి.
  • చెల్లెలు: వయసులో చిన్న ఐన సహోదరి.
  • తాత: తల్లి/తండ్రి యొక్క తండ్రి.
  • అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
  • నాయనయ్య: తండ్రి యొక్క తండ్రి.
  • నాయనమ్మ: తండ్రి యొక్క తల్లి.
  • ముత్తాత: తాత యొక్క తండ్రి.
  • తాతమ్మ: తాత యొక్క తల్లి.
  • జేజెమ్మ: నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
  • పెద్దనాన: తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
  • పెద్దమ్మ: తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య.
  • మేనత్త: తండ్రి యొక్క సోదరి.
  • మేనమామ: తల్లి సోదరుడు.
  • మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త.
  • అత్త / అత్తయ్య: మేనమామ భార్య.
  • మామగారు: భర్త యొక్క తండ్రి.
  • అత్తగారు: భర్త యొక్క తల్లి.
  • పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
  • బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
  • బావ: తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
  • బావమరిది: భార్య యొక్క సోదరుడు.
  • మరిది: తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
  • తోడల్లుడు: భార్య యొక్క సహోదరి భర్త.
  • మరదలు: తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
  • వదిన: తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
  • ఆడపడుచు/ఆడబిడ్ద: భర్త యొక్క సహోదరి
  • తోడికోడలు: భర్త యొక్క సహోదరుని భార్య.
  • భర్త: వివాహమాడిన పురుషుడు.
  • భార్య: వివాహమాడిన స్త్రీ.
  • కోడలు: కుమారుని భార్య.
  • మేనకోడలు: మగవారికి సహోదరి కూతురు, ఆడవారికి సహోదరుని కూతురు.
  • అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
  • మేనల్లుడు: మగవారికి సహోదరి కొదుకు, ఆడవారికి సహోదరుని కొదుకు.