చుట్టరికాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
*మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త. |
*మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త. |
||
*అత్త / అత్తయ్య: మేనమామ భార్య. |
*అత్త / అత్తయ్య: మేనమామ భార్య. |
||
*మామగారు: భర్త యొక్క తండ్రి. |
*మామగారు: భర్త/భార్య యొక్క తండ్రి. |
||
*అత్తగారు: భర్త యొక్క తల్లి. |
*అత్తగారు: భర్త/భార్య యొక్క తల్లి. |
||
*పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య. |
*పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య. |
||
*బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త. |
*బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త. |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
*భార్య: వివాహమాడిన స్త్రీ. |
*భార్య: వివాహమాడిన స్త్రీ. |
||
*కోడలు: కుమారుని భార్య. |
*కోడలు: కుమారుని భార్య. |
||
*మేనకోడలు: |
*మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు. |
||
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త. |
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త. |
||
*మేనల్లుడు: |
*మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు. |
16:47, 29 జూలై 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఇదే పేరుగల తెలుగు సినిమా కొరకు చుట్టరికాలు (సినిమా) చూడండి
- అమ్మ : తల్లి.
- అయ్య: తండ్రి.
- నాన్న : తండ్రి.
- అన్న: వయసులో పెద్ద ఐన సహోదరుడు.
- తమ్ముడు: వయసులో చిన్న ఐన సహోదరుడు.
- అక్క: వయసులో పెద్ద ఐన సహోదరి.
- చెల్లెలు: వయసులో చిన్న ఐన సహోదరి.
- తాత: తల్లి/తండ్రి యొక్క తండ్రి.
- అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
- నాయనయ్య: తండ్రి యొక్క తండ్రి.
- నాయనమ్మ: తండ్రి యొక్క తల్లి.
- ముత్తాత: తాత యొక్క తండ్రి.
- తాతమ్మ: తాత యొక్క తల్లి.
- జేజెమ్మ: నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
- పెద్దనాన: తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
- పెద్దమ్మ: తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య.
- మేనత్త: తండ్రి యొక్క సోదరి.
- మేనమామ: తల్లి సోదరుడు.
- మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త.
- అత్త / అత్తయ్య: మేనమామ భార్య.
- మామగారు: భర్త/భార్య యొక్క తండ్రి.
- అత్తగారు: భర్త/భార్య యొక్క తల్లి.
- పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
- బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
- బావ: తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
- బావమరిది: భార్య యొక్క సోదరుడు.
- మరిది: తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
- తోడల్లుడు: భార్య యొక్క సహోదరి భర్త.
- మరదలు: తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
- వదిన: తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
- ఆడపడుచు/ఆడబిడ్ద: భర్త యొక్క సహోదరి
- తోడికోడలు: భర్త యొక్క సహోదరుని భార్య.
- భర్త: వివాహమాడిన పురుషుడు.
- భార్య: వివాహమాడిన స్త్రీ.
- కోడలు: కుమారుని భార్య.
- మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
- అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
- మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.