వాడుకరి చర్చ:కిరణ్మయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60: పంక్తి 60:
[[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 20:05, 29 జూలై 2009 (UTC)
[[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 20:05, 29 జూలై 2009 (UTC)
: కిరణ్మయి గారూ, మీ వాడుకరి పేరు మార్చేశాను. అయితే మీకు మిగిలిన ప్రాజెక్టుల్లో సభ్యత్వం ఆ ఆంగ్ల పేరుతోనే ఉంటుంది. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 22:59, 29 జూలై 2009 (UTC)
: కిరణ్మయి గారూ, మీ వాడుకరి పేరు మార్చేశాను. అయితే మీకు మిగిలిన ప్రాజెక్టుల్లో సభ్యత్వం ఆ ఆంగ్ల పేరుతోనే ఉంటుంది. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 22:59, 29 జూలై 2009 (UTC)
::థన్యవాదాలు. మిగతావి ఆంగ్లములో వున్నా పర్వాలేదు. --[[వాడుకరి:Kiranmayee|Kiranmayee]] 14:13, 30 జూలై 2009 (UTC)

14:13, 30 జూలై 2009 నాటి కూర్పు

కిరణ్మయి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot (చర్చ) 19:39, 13 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
ఏకవచన ప్రయోగం

విజ్ఞాన సర్వస్వంలో ఏకవచన ప్రయోగం అమర్యాద కాదు. మీరు వ్రాసే వ్యాసాలలో ఏకవచనాన్నే వాడవచ్చు. వివరాలకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

గమనించగలరు

కిరణ్మయి గారూ! నమస్కారం. చక్కని రచనలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభించారనుకొంటాను. స్తోత్రాల విషయంలో మీరు గమనించవలసిన విషయం - ఇక్కడ స్తోత్రాల "గురించి" వ్రాయవచ్చును కాని స్తోత్రాలు వ్రాయడం సరి కాదు. స్తోత్రాలు వ్రాయడానికి వికీసోర్స్ సరైన స్థలం. ఇప్పటికే ఉన్న కొన్ని స్తోత్రాలు కూడా వికీసోర్స్‌కు తరలించబడుతాయి. ఇక తెలుగు వికీలో స్తోత్రాల గురించిన వ్యాసాలు మాత్రం వ్రాయవచ్చును. ఇందుకు ఉదాహరణగా సౌందర్య లహరి, విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, కనకధారా స్తోత్రం వంటి వ్యాసాలు ఒకమారు పరిశీలించండి. ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో వ్రాయండి. --కాసుబాబు 19:45, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

I am not a good writer in telugu typing, but, will certqinly follow the suggestions. I will move the article to WikiSource. I thought that for those looking for Scripts, they should be able to find it here. Regarding the articles on the scripts for these divinie stotras, I shall try to find some good ones in the books I have at home.కిరణ్మయీ 19:56, 8 జూన్ 2009 (UTC)

కృతజ్ఞతలు. వీటిలో చాలావరకు ఇప్పటికే వికీసోర్సులో ఉన్నాయి. --కాసుబాబు 20:12, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ పవిత్ర గ్రంథాలలోని స్తోత్ర పాఠం చేర్చకపోయినా నిరుత్సాహ పడకండి. గ్రంథం మీ చేతిలో ఉంటే వాటి రచయిత వ్యాఖ్య ముందుమాట మొదలైన వాటిలో గ్రంథం గురించి వివరాలు ఉంటాయి. ఆ వివరాలు వికీపీడియాలో చేర్చవచ్చును. ఇతర వికీ సభ్యులు కూడా ఈ వ్యాసాలకు సమాచారాన్ని చేర్చి అభివృద్ధి చేస్తారు. కానీ తెలుగులో వ్రాయడం ప్రాక్టీస్ చేయండి. కష్టం కాదు. ధన్యవాదాలు.Rajasekhar1961 02:10, 9 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు రాజశేఖరు గారు, కాసుబాబు గారు. మా ముత్తాత గారి కాలం, అనగా, 1850 తరువాత పుస్తకాలు కొన్ని మా దగ్గర వున్నాయి. అవి దొరకడము చాలా అరుదు. నేను వాటి గురించి ప్రస్తావించాను. నా బ్రోసరు అప్పుడప్పుడు ఇబ్బన్ది పెడుతుంది. 76.184.226.12 05:26, 9 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సలహా

కిరణ్మయి గారూ! ఈమెయిల్ గురించి వ్యాసం ప్రారంభించినందుకు అభినందనలు. ఈ వ్యాసానికి ఇంకా సమాచారం చేర్చి విస్తరించండి. చిన్నదిగా అలా వదిలేయకండి. -- రవిచంద్ర(చర్చ) 17:34, 22 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు లో రాస్తున్నాను. రేపటి కి కొంచెం రాయగలను. I am referring to the english version and also to the other technical docs I have with me to get the correct info, as well as the correct sources. I am working on it to complete the first version this week.

కిరణ్మయీ 17:38, 22 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

కిరణ్మయి గారూ, నమస్తే, వ్యాసాలు బాగా వ్రాస్తున్నారు, అభినందనలు అందుకోండి. మీకు టెక్నికల్ విషయాలలో మంచి ప్రవేశమున్నది, కావున అవసరమైన చోట్ల దిద్దుబాట్లలో చొరవగా పాల్గొనండి. సహాయ సహకారాలు అందించడానికి తెవికీ బృందం వుంది. అహ్మద్ నిసార్ 18:17, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. తప్పకుండా.కిరణ్మయీ 18:21, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కిరణ్మయి గారూ, మీరు రాష్ట్రాలు వాటి తాలూకాల అనువాద కార్యక్రమం చేపట్టారు, ధన్యవాదాలు. ఈ విషయాలు కొంచెం గమనించగలరు.

  • అతి ముఖ్యమైన పట్టణాలకు మాత్రమే ఎర్రలింకులు ఇవ్వండి.
  • ప్రక్కన అంగ్లంలో పేర్లు అలాగే వుంచండి.

ధన్యవాదాలు అహ్మద్ నిసార్ 18:44, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందాకే గమనించాను. నిన్న తీసినవాటికి కూడా అంగ్లంలో పేర్లు మళ్ళీ కలుపుతాను. లాంగ్ వీకెండ్ కదా, రేపటికి పూర్తి చేస్తాను.

The Fox and the Hound

So it wasn't really done by Burna Vista Produtions, but they distributed it. It was really Walt Disney PRODUCTIONS, not Walt Disney, didn't know how to say Walt Disney Productions, as I don't really know this language, but was trying to correct via put the distributer. What exactly did you say in your note? (I don't come here often btw, just now started coming here a few days ago.) Also this article needs some SERIOUS work, no plot, production, or reception section like the Bambi article, and shouldn't this wiki have The Lion King too? And Alladdin? Or any other Disney movies besides Bambi and Fox and the Hound? 70.146.213.156 01:04, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

కిరణ్మయి గారూ, కొత్తగా తెవికీలో చేరినా వికీ నియమాలు, విధి విధానాలు తెలుసుకోని, వాటిని పాటిస్తూ తెవికీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెవికీకి స్వాగతం --వైజాసత్య 04:15, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. ఆంగ్ల వికీలో నేను చాలా కాలం గా సభ్యురాలిని. ఇక్కడి విధి విధానాలను గమనించి అప్పుడు రాయడము మొదలుపెట్టాను. నేను తెలుగులో రాయగలను కానీ, కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ నిర్వహణలో, ముందర చదువు, అన్నీ ఆంగ్లము అయ్యెటప్పటికి, కొంచెం కష్టం గా వుంది. అందుకే చాలా నిదానంగా రాస్తున్నాను కిరణ్మయీ 13:30, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నా పేరును తెలుగులోకి మార్చగలరా?

Kiranmayee నుంచి కిరణ్మయి గా మార్చగలరా? ధన్యవాదాలు! కిరణ్మయీ 20:05, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కిరణ్మయి గారూ, మీ వాడుకరి పేరు మార్చేశాను. అయితే మీకు మిగిలిన ప్రాజెక్టుల్లో సభ్యత్వం ఆ ఆంగ్ల పేరుతోనే ఉంటుంది. --వైజాసత్య 22:59, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
థన్యవాదాలు. మిగతావి ఆంగ్లములో వున్నా పర్వాలేదు. --Kiranmayee 14:13, 30 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]