కలవరమాయే మదిలో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
|writer = [[సతీష్ కాసెట్టి]]
|writer = [[సతీష్ కాసెట్టి]]
|starring = [[కలర్స్ స్వాతి]]
[[కమల కామరాజ్]]
[[తనికెళ్ళ భరణి]]
|starring = [[కలర్స్ స్వాతి]]
[[కమల కామరాజ్]]
[[తనికెళ్ళ భరణి]]
|director = [[సతీష్ కాసెట్టి]]
|director = [[సతీష్ కాసెట్టి]]
[[వనమాలి]]
|producer = మోహన్ వడ్లపట్ల
|producer = మోహన్ వడ్లపట్ల
|editing = [[బస్వా పైడి రెడ్డి]]
|editing = [[బస్వా పైడి రెడ్డి]]

07:04, 31 జూలై 2009 నాటి కూర్పు

కలవరమాయే మదిలో
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సతీష్ కాసెట్టి
వనమాలి
నిర్మాణం మోహన్ వడ్లపట్ల
రచన సతీష్ కాసెట్టి
తారాగణం కలర్స్ స్వాతి
కమల కామరాజ్
తనికెళ్ళ భరణి
సంగీతం శరత్ వాసుదేవన్
ఛాయాగ్రహణం రాజేంద్ర కేసాని
కూర్పు బస్వా పైడి రెడ్డి
విడుదల తేదీ 17-07-2009
దేశం భారతదేశం
భాష తెలుగు

కధా విశేషాలు

తల్లితో కలిసి ఉండే శ్రేయ(కలర్స్ స్వాతి) అనే అమ్మాయి హొటల్లో పాటలు పాడుతుంటుంది. ఒక సారి ఆ హొటలుకు వచ్చిన ప్రఖ్యాత సంగీతం మాస్టారు ఆమెకు సంగీతం తెలియదని మందలిస్తాడు. సంగీతమ్ నెర్చుకోడానికి అతని ఇంటికి వెళ్ళి న ఆమెను మళ్ళీ రవద్దని పంపెస్తాడు. అయినా పట్టు వదలని శ్రేయ అతని ఇంట్లో పనిమనిషిగా ఉంటూ ఆయన అభిమానం సంపాదించి సంగీతం నేర్చుకొంటుంది.

బయటి లింకులు