చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ([[1890]] - [[1952]]) ప్రముఖ రచయిత మరియు బహుగ్రంథకర్త. వీరు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని [[ఆనందపురం]]లో జన్మించారు. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం లోని [[మహారాజా కళాశాల]]లో చదివి పట్టభద్రులయ్యారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందారు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]] తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకులుగా పనిచేశారు.

వీరు ఆంధ్ర విశ్వకళా పరిషత్తుచే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందారు.

వీరు 1952 సంవత్సరంలో [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించారు.

[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

17:08, 6 ఆగస్టు 2009 నాటి కూర్పు

చిలుకూరి నారాయణరావు (1890 - 1952) ప్రముఖ రచయిత మరియు బహుగ్రంథకర్త. వీరు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని ఆనందపురంలో జన్మించారు. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం లోని మహారాజా కళాశాలలో చదివి పట్టభద్రులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి జె.ఎ.యేట్స్ తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకులుగా పనిచేశారు.

వీరు ఆంధ్ర విశ్వకళా పరిషత్తుచే 'కళాప్రపూర్ణ' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందారు.

వీరు 1952 సంవత్సరంలో పుట్ట కురుపు వ్యాధి వలన చెన్నై లో పరమపదించారు.