ఆమె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎పద ప్రయోగం: ==రూపాంతరాలు==
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}


'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. ఒక [[స్త్రీ]] పిలుపుకు సంభందించిన పదం.
'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం [[ప్రధమ పురుష]]లో ఒక [[స్త్రీ]]ని ఉద్దేశించి చెప్పడానికి వాడే [[సర్వనామము]].


==పద ప్రయోగం==
==పద ప్రయోగం==
పంక్తి 12: పంక్తి 12:
==ఇతర విశేషాలు==
==ఇతర విశేషాలు==
* ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ వి వి సత్యనారాయణ ధర్శకత్వంలో [[ఊహ]] కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.
* ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ వి వి సత్యనారాయణ ధర్శకత్వంలో [[ఊహ]] కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.



[[వర్గం:సర్వనామములు]]


[[en:She]]
[[en:She]]

15:15, 12 ఆగస్టు 2009 నాటి కూర్పు


ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.

పద ప్రయోగం

  • ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.

రూపాంతరాలు

  • ఆవిడ, ఆయమ్మ
  • అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)

ఇతర విశేషాలు

  • ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ వి వి సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె&oldid=446549" నుండి వెలికితీశారు