పరిటాల: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
దిద్దుబాటు సారాంశం లేదు
(బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది)
'''పరిటాల''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము.
 
* ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వజ్రపు గనులకు నెలవు పరిటాల. [[కోహినూర్ వజ్రము]], పిట్ వజ్రము, నిజాం వజ్రము, [[గోల్కొండ]] వజ్రము మున్నగు ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడ దొరికాయి<ref>Deccan Heritage, H. K. Gupta, A. Parasher, A. Parasher-Sen, D. Balasubramanian, Indian National Science Academy, Orient Blackswan, 2000. p. 145; ISBN 8173712859</ref>.
 
* వజ్రాల గనులున్న ఈ ప్రాంతాన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కొల్లూరు-పరిటాల ప్రాంతము అంటారు<ref>Journal of the Geological Society of India, Geological Society of India, 1996, Item notes: v.47</ref>.
51,725

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/447693" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ