"గమ్యం (2008 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
+en
చి (+en)
==పాత్రలు==
చిత్రం లో ఎక్కువభాగంపాత్రలు మంచివే. జానకి పాత్ర ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. చిత్రం కొన్నిసార్లు 'గజని' చిత్రాన్ని గుర్తు తెస్తుంది. హీరో, హీరోయిన్ల కలయిక, వారి మధ్య సంఘటనలు, ఐతే ఇక్కడ హీరో ధనవంతుడని జానకికి ముందేతెలుసు. కమలినిముఖర్జి, అసిన్ పాత్రలకు కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సంఘంపట్ల బాధ్యత నెరవేర్చ దల్చుకున్నవారే.మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల మేఘమాల లో కథానాయకుడు ,మేఘమాల కోసం ఇలాగే గాలిస్తాడు. చిత్రంలో హీరో పాత్ర మోటారు సైకిల్ యాత్ర ,చే గువేరా పై వచ్చిన 'మోటారు సైకిల్ డైరీ'జ్ఞప్తికి తెస్తుంది.
 
[[en:Gamyam]]
328

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/449646" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ