170
edits
Kiranmayee (చర్చ | రచనలు) (Expanding the article, as in english wiki) |
Kiranmayee (చర్చ | రచనలు) |
||
'''''స్మార్తం''''' (లేదా '''స్మార్త సాంప్రదాయం''') [[హిందూమతం]] యొక్క ప్రధాన శాఖలలో ఒకటి. [[వేదాలు|వేదాల]]ను మరియు శాస్త్రాలను అనుసరించే వారిని స్మార్తులు అంటారు. స్మార్తులు ప్రధానంగా [[ఆది శంకరాచార్యుడు]] ప్రవచించిన [[అద్వైతం|అద్వైత]] వేదాంత తత్త్వాన్ని అనుసరిస్తారు. అయితే వీరు ఇతర తత్త్వాలను ప్రవచించి, అనుసరించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి.
|
edits