దాశరథీ శతకము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
==కొన్ని ఉదాహరణలు== |
==కొన్ని ఉదాహరణలు== |
||
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో |
|||
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స |
|||
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా |
|||
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ. |
|||
==పూర్తి పాఠం== |
==పూర్తి పాఠం== |
07:00, 6 అక్టోబరు 2009 నాటి కూర్పు
దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు.
ప్రారంభం
శ్రీ రఘురామ! చారుతుల - సీదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి - రామ ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ
కొన్ని ఉదాహరణలు
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
పూర్తి పాఠం
- s:దాశరథీ శతకము పూర్తి పాఠం వికీసోర్సులో ఉన్నది.