పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:


==ఇతర విషయాలు==
==ఇతర విషయాలు==
*చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి.
*చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహోరగా మార్చడం పరిపాటి.
పులిహొర ను వివిద రకాలుగ చేసుకోవచ్ఛు
నిమ్మకాయ పులిహొర
పుల్ల దానిమ్మకాయ పులిహొర
పుల్ల మామిడికాయ పులిహొర



[[వర్గం:వంటలు]]
[[వర్గం:వంటలు]]

15:14, 6 అక్టోబరు 2009 నాటి కూర్పు

ఘుమఘుమల పులిహోర

పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, మినుములు, పచ్చి శనగపప్పు, లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన చింతపండు పులుసును బాగా కలపాలి. దానితో అది పసుపు వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.

ఇతర విషయాలు

  • చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహోరగా మార్చడం పరిపాటి.

పులిహొర ను వివిద రకాలుగ చేసుకోవచ్ఛు నిమ్మకాయ పులిహొర పుల్ల దానిమ్మకాయ పులిహొర పుల్ల మామిడికాయ పులిహొర

"https://te.wikipedia.org/w/index.php?title=పులిహోర&oldid=459085" నుండి వెలికితీశారు