వడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: en:Interest తొలగిస్తున్నది: ru:Процентная ставка మార్పులు చేస్తున్నది: ar:فائدة
చి యంత్రము కలుపుతున్నది: la:Usura
పంక్తి 82: పంక్తి 82:
[[ja:利子]]
[[ja:利子]]
[[ko:이자]]
[[ko:이자]]
[[la:Usura]]
[[lo:ດອກເບ້ຍ]]
[[lo:ດອກເບ້ຍ]]
[[lt:Palūkanos]]
[[lt:Palūkanos]]

23:35, 10 అక్టోబరు 2009 నాటి కూర్పు

వడ్డీ : (ఆంగ్లం : Interest లేదా Usury )

నిర్వచనము:వడ్డీ ఒక ఫీజు లాంటిది, అప్పు తీసుకుని ఆ అసలుకు కొంత ఫీజు లేదా కాంపెన్‌జేషన్ లేదా ప్రతిఫలం చెల్లించునటువంటిది. వెరసి, అప్పు తీసుకున్న రొక్కానికి ప్రతిఫలంగా కొంత సొమ్ము ముట్టజెప్పడం.[1] లేదా, డిపాజిట్టు చేసిన రొక్కములకు ప్రతిగా పొందే ఫలము.[2] కొన్ని అసళ్ళు అయిన రొక్కము, షేర్లు, కోనుగోలుదార్ల సరకులు, అడమాణము, తాకట్టు (hire purchase), ఫైనాన్సు లీజులు వగైరాలు కూడా ఈ వడ్డీని కలిగివుంటాయి. మనమేదైనా బ్యాంకు నుండి రుణసహాయం పొందాలంటే, వాటికి అసలు మరియు వడ్డీ చెల్లించవలసినదే.


సాధారణ వడ్డీ

  • నిర్వచనము:
  • వడ్డీ తెలుసుకొనుటకు సూత్రము:

చక్రవడ్డీ

  • నిర్వచనము:
  • వడ్డీ తెలుసుకొనుటకు సూత్రము:

వడ్డీ గురించి అభిప్రాయాలు

ఇవీ చూడండి


మూలాలు

  1. Sullivan, arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Pearson Prentice Hall. p. 261. ISBN 0-13-063085-3. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: location (link)
  2. Sullivan, arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Pearson Prentice Hall. p. 506. ISBN 0-13-063085-3. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: location (link)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=వడ్డీ&oldid=460114" నుండి వెలికితీశారు