నాగం జనార్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
| caption =
| caption =
| birth_date ={{Birth date and age|1948|5|22|df=y}}
| birth_date ={{Birth date and age|1948|5|22|df=y}}
| birth_place =[[మహబూబ్ నగర్ జిల్లా]] [[నాగర్ కర్నూల్]] మండలం [[నాగపూర్]] గ్రామం
| birth_place =[[మహబూబ్ నగర్ జిల్లా]] [[నాగర్ కర్నూల్]] మండలం నాగపూర్ గ్రామం
| residence =
| residence =
| death_date =
| death_date =
| death_place =
| death_place =
| office = [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ మంత్రి
| office = [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ మంత్రి
| constituency = నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం
| constituency = [[నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం]]
| salary =
| salary =
| term =
| term =
పంక్తి 30: పంక్తి 30:

వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు [[నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం]] నుంచి గెలుస్తూనే ఉన్నాడు. ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.

==మూలాలు==
{{మూలాలజాబితా}}

[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]

19:16, 14 అక్టోబరు 2009 నాటి కూర్పు

నాగం జనార్థన్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి
నియోజకవర్గం నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1948-05-22) 1948 మే 22 (వయసు 75)
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం నాగపూర్ గ్రామం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి ఎన్.సుగుణ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమారై.
అక్టోబరు 14, 2009నాటికి మూలం http://www.telugufire.com/index.php?option=com_content&view=article&id=167:dr-nagamjanardhan-reddy&catid=72:politics&directory=84

నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. మే 22, 1948న జన్మించాడు. ఆయన స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలంలోని నాగపూర్ ఒక కుగ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది.

వీరి కుటుంబం ఆ గ్రామంలో ఉన్నత కుటుంబం. ఆయన తండ్రి ఆ రోజుల్లో ఎక్సైజు కాంట్రాక్టులు నిర్వహించేవాడు. ఆయన తండ్రి పేరు వెంకటస్వామి, తల్లి నారాయణమ్మ. మూడో తరగతి దాకా ఊర్లోనే చదివాడు. తరువాత పీయూసీ దాకా నాగర్ కర్నూల్ లో జరిగింది. తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించాడు. అప్పట్లో తెలంగాణా ఉద్యమం ప్రభలంగా ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తుండటంతో ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా సార్లు అరెస్టు కూడా అయ్యాడు.

వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుస్తూనే ఉన్నాడు. ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.

మూలాలు