"పార్వతి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
48 bytes added ,  10 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: uk:Парваті; cosmetic changes
చి (యంత్రము తొలగిస్తున్నది: ko:파르바티 (여신))
చి (యంత్రము కలుపుతున్నది: uk:Парваті; cosmetic changes)
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా<br />
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్}}
[[బొమ్మఫైలు:Durga-shakti.jpg|center|thumb|400px|వివిధ రూపాలలో పార్వతి చిత్రణ]]
{{clear}}
{{హిందూ దైవ వివరణ పట్టీ
 
 
== ప్రధాన కధ ==
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది. <ref>''Kena Upanisad'', III.11-IV.3, cited in Müller and in Sarma, pp. ''xxix-xxx''.</ref> క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కధలు ఉన్నాయి.
<ref> Kinsley p.36 </ref><ref> Kinsley p.37 </ref>
 
[[Imageఫైలు:Ellora-caves-1.jpg|left|thumb|ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.]]
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' ([[దాక్షాయణి]]) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.
 
[[వినాయకుడు]], [[కుమారస్వామి]] వారి పుత్రులు.
 
== మత సంప్రదాయాలు ==
 
 
== పేర్లు, అవతారాలు ==
[[బొమ్మఫైలు:parvati.jpg|right|200px|thumb|పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడ చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది]]
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -
 
* [[కనకదుర్గ]]
 
== గ్రంధాలూ, పురాణాలూ ==
* [[దేవీ భాగవతం]]
* [[స్కంద పురాణం]]
 
== దేవాలయాలు ==
 
* [[శక్తిపీఠాలు]]
* [[కాశి]] - అన్నపూర్ణ, విశాలాక్షి
 
== ఆచారాలు, పండగలు ==
* [[విజయ దశమి]]
* [[మంగళ గౌరీవ్రతం]]
* [[గౌరీపూజ]]
 
== ప్రార్ధనలు, స్తోత్రాలు ==
పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్ధనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.
* [[మహిషాసుర మర్దినీ స్తోత్రం]]
* [[శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం]]
 
== ఇవి కూడా చూడండి ==
[[Imageఫైలు:British Museum Lalita.jpg|thumb|చతుర్భుజయైన లలితగా పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)]]
* [[శివుడు]]
* [[నవదుర్గలు]]
* [[దేవీ భాగవతం]]
 
== మూలాలు ==
 
{{reflist}}
[[th:พระแม่ปารวตี]]
[[tr:Parvati]]
[[uk:Парваті]]
[[ur:پاروتی]]
[[zh:帕尔瓦蒂]]
20,631

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/464983" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ