మాటలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
==మాటలలో రకాలు==
==మాటలలో రకాలు==
*[[మంచి మాటలు]]
*[[మంచి మాటలు]]
*[[చెడు మాటలు]]
*[[చెడు మాటలు]] : చెడు వాక్కులు నాలుగు విధాలుగా ఉంటాయి.
**పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు.
**అసత్యం :
**పైశున్యం :
**అసందర్భ ప్రలాపం :


==ప్రసిద్ధ వ్యక్తుల విచిత్రమాటలు==
==ప్రసిద్ధ వ్యక్తుల విచిత్రమాటలు==

13:50, 5 నవంబరు 2009 నాటి కూర్పు

అన్ని భాషలలో మన మాట్లాడే విషయాన్ని మాటలు లేదా వాక్కు అంటారు.


"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్" - మనుస్మృతి

అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.


మాటలలో రకాలు

  • మంచి మాటలు
  • చెడు మాటలు : చెడు వాక్కులు నాలుగు విధాలుగా ఉంటాయి.
    • పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు.
    • అసత్యం :
    • పైశున్యం :
    • అసందర్భ ప్రలాపం :

ప్రసిద్ధ వ్యక్తుల విచిత్రమాటలు

  • సరస్వతీదేవి భారతదేశానికి ఇచ్చిన గొప్పవరం ఆంగ్లభాష - రాజాజీ.
  • నేపాల్ భారతదేశంలో ఒక భాగం -మాధురీ దీక్షిత్
  • ఎయిడ్స్ కూడా జలుబులాంటిదే - కాజోల్
  • ఇండియాలో ఎవరికీ శీలంలేదు - సుస్మితాసేన్
  • ప్రపంచంలో దరిద్రం పోవాలంటే ప్రకృతి విపత్తులురావాలి - శిల్పా శెట్టి
  • పెళ్ళి అంటే జీవితఖైదు - శత్రుగ్న సిన్హా
"https://te.wikipedia.org/w/index.php?title=మాటలు&oldid=465620" నుండి వెలికితీశారు