"మాటలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
508 bytes added ,  12 సంవత్సరాల క్రితం
*[[చెడు మాటలు]] : చెడు వాక్కులు నాలుగు విధాలుగా ఉంటాయి.
**పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు.
**అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి.
**అసత్యం :
**పైశున్యం :
**అసందర్భ ప్రలాపం :
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/465625" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ