"మాటలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
404 bytes added ,  12 సంవత్సరాల క్రితం
**'''అనృతం''' అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. [[సత్యం]] దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి.
**'''పైశున్యం''' అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి ఇతరుల నుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి ఉంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు.
**'''అసందర్భ ప్రలాపం''' : పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచితూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్ధంగా మాట్లాడకూడదు. ఇడతెగకుండ మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపెడుతుంది.
**'''అసందర్భ ప్రలాపం''' :
 
==ప్రసిద్ధ వ్యక్తుల విచిత్రమాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/465632" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ