గర్భస్రావం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''గర్భస్రావం''' : [[గర్భం]] ద్వారా ఏర్పడిన [[పిండం]] మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత [[గర్భాశయం]] నుండి బయట పడడాన్ని '''గర్భస్రావం''' (Abortion) అంటారు.గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.
'''గర్భస్రావం''' : [[గర్భం]] ద్వారా ఏర్పడిన [[పిండం]] మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత [[గర్భాశయం]] నుండి బయట పడడాన్ని '''గర్భస్రావం''' (Abortion) అంటారు.గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.
==[[అబార్షన్‌]] గల్ఫ్‌లో నిషేధం==
==గల్ఫ్‌లో నిషేధం==
*మహిళకు గర్భస్రావం(అబార్షన్‌) చేసిన నేరంపై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సౌదీ అరేబియాలో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరం.తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు.అది కూడా డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే.(ఆంధ్రజ్యోతి7.11.2009)
*మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన [[నేరం]]పై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ [[సౌదీ అరేబియా]]లో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరం. తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. అది కూడా డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే.(ఆంధ్రజ్యోతి7.11.2009)

[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]



08:41, 11 నవంబరు 2009 నాటి కూర్పు

గర్భస్రావం : గర్భం ద్వారా ఏర్పడిన పిండం మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం (Abortion) అంటారు.గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.

గల్ఫ్‌లో నిషేధం

  • మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన నేరంపై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సౌదీ అరేబియాలో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరం. తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. అది కూడా డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే.(ఆంధ్రజ్యోతి7.11.2009)