సర్దార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
#దారిమార్పు [[సర్దార్ (1984 సినిమా)]]
'''సర్దార్''' ([[ఆంగ్లం]]: Sardar; Persian: سردار) అనేది [[పర్షియా]]కు చెందిన సైనిక లేదా రాజకీయ టైటిల్. సర్దార్ అనగా కమాండర్ అని అర్ధం. సర్ అనగా తల దార్ అనగా కలిగియుండడం.

[[భారతదేశం]]లో [[సిక్కు]] మతానికి చెందిన పురుషుల్ని "సర్దార్" అని పిలుస్తారు.

[[en:Sardar]]

04:51, 19 నవంబరు 2009 నాటి కూర్పు

సర్దార్ (ఆంగ్లం: Sardar; Persian: سردار) అనేది పర్షియాకు చెందిన సైనిక లేదా రాజకీయ టైటిల్. సర్దార్ అనగా కమాండర్ అని అర్ధం. సర్ అనగా తల దార్ అనగా కలిగియుండడం.

భారతదేశంలో సిక్కు మతానికి చెందిన పురుషుల్ని "సర్దార్" అని పిలుస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=సర్దార్&oldid=468664" నుండి వెలికితీశారు