ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 17: | పంక్తి 17: | ||
# [[నాఫ్తా]] |
# [[నాఫ్తా]] |
||
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel )]] (A.T.F)- విమానాలు,హెలికాప్టర్ లలో వాడతారు. |
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel )]] (A.T.F)- విమానాలు,హెలికాప్టర్ లలో వాడతారు. |
||
# [[వంట గ్యాస్]-దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును. |
# [[వంట గ్యాస్]]-దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును. |
||
# [[వెల్డింగ్ గ్యాస్]]-దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును.లోహాలు అతికించడానికి వాడతారు. |
# [[వెల్డింగ్ గ్యాస్]]-దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును.లోహాలు అతికించడానికి వాడతారు. |
||
# [[కర్పూరం]-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.[[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. |
# [[కర్పూరం]]-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.[[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. |
||
# [[కలరా ఉండలు]]-వీటినే నాఫ్తలిన్ గోలీలు అంటారు.బట్టలు పాడవకుండా బీరువాలలో ఉంచుతారు. |
# [[కలరా ఉండలు]]-వీటినే నాఫ్తలిన్ గోలీలు అంటారు.బట్టలు పాడవకుండా బీరువాలలో ఉంచుతారు. |
||
06:26, 19 నవంబరు 2009 నాటి కూర్పు
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం అని అంటారు.వాహనాలు నడవడానికి,విద్యుత్ ఉత్పత్తి చేయడానికి,వంటచేయడానికి ఉపయోగపడును.
ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.
కర్బన ఇంధనాలు
వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( Corbon Comound ) ఉండును.వీటిలొ చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- రాకాసి బొగ్గు-దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు.విద్యుత్ ఉత్పత్తి కోసం,రైలు నడవడం కోసం వాడతారు.
- కట్టె-వృక్షం యొక్క భాగం.వంట చెరకుగా వాడతారు.పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
- సాధారణ బొగ్గు-కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
- పెట్రోలు -దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
- డీసిల్
- కిరోసిన్
- నాఫ్తా
- ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు,హెలికాప్టర్ లలో వాడతారు.
- వంట గ్యాస్-దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
- వెల్డింగ్ గ్యాస్-దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును.లోహాలు అతికించడానికి వాడతారు.
- కర్పూరం-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.తిరుపతి లడ్డు లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము.
- కలరా ఉండలు-వీటినే నాఫ్తలిన్ గోలీలు అంటారు.బట్టలు పాడవకుండా బీరువాలలో ఉంచుతారు.
పైన ఉదహరించిన పదార్ధాలన్నీ కర్బన పదార్ధాలు .1 నుండి 10 వరకు ఉన్నవాటిని ఇంధనాలుగా విరివిగా వాడుతున్నారు.
అకర్బన ఇంధనాలు
వీటిలో కార్బన పదార్ధం (Corbon)ఉండదు.
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే.ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది.అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
- కొన్ని రకాల బ్యాటరీ( Fuel Cell ) లలో కూడా వాడతారు.