ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:


==కర్బన ఇంధనాలు==
==కర్బన ఇంధనాలు==
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Inarganic Comopounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలొ చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Organic Comopounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలొ చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.


కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

10:22, 19 నవంబరు 2009 నాటి కూర్పు

Wood was one of the first fuels used by humans and is still the primary energy source in much of the world..

మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును.

ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.

కర్బన ఇంధనాలు

వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Organic Comopounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలొ చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.

కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

  1. రాకాసి బొగ్గు- దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
  2. కలప- వృక్షం యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
  3. సాధారణ బొగ్గు- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
  4. పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
  5. డీసిల్
  6. కిరోసిన్
  7. నాఫ్తా
  8. ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
  9. వంట గ్యాస్- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
  10. వెల్డింగ్ గ్యాస్- దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
  11. జీవ ఇంధనం (బయో డీసిల్)- మొక్కల నుండి తయారుఛేస్తారు.
  12. ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపం లో ఊయోగిస్తారు.
  13. కర్పూరం- హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డు లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.

అకర్బన ఇంధనాలు

వీటిలో కార్బన పదార్ధం (Carbon) ఉండదు.

అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

"https://te.wikipedia.org/w/index.php?title=ఇంధనం&oldid=468754" నుండి వెలికితీశారు