మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: hi:छाछ |
చి యంత్రము కలుపుతున్నది: bg, fy, is, ja; cosmetic changes |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
[[పెరుగు]]లో నీరు కలిపి చిలికితే |
[[పెరుగు]]లో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని [[పానీయం]] '''చల్ల''' లేదా '''మజ్జిగ''' (Butter milk). దీనిని [[వెన్న]]తోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు. |
||
==ఉపయోగాలు== |
== ఉపయోగాలు == |
||
*[[మజ్జిక ఉప్మా]]: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన [[ఉప్మా]]. |
* [[మజ్జిక ఉప్మా]]: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన [[ఉప్మా]]. |
||
*మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని [[పానీయం]]గా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి |
* మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని [[పానీయం]]గా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు. |
||
*మజ్జిగను వేడి |
* మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని [[భోజనం]]లో చివరగా తింటారు. |
||
*మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా రసం తయారుచేస్తారు. |
* మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా రసం తయారుచేస్తారు. |
||
[[వర్గం:ఆహార పదార్థాలు]] |
[[వర్గం:ఆహార పదార్థాలు]] |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
[[ml:മോര്]] |
[[ml:മോര്]] |
||
[[af:Karringmelk]] |
[[af:Karringmelk]] |
||
[[bg:Мътеница (напитка)]] |
|||
[[br:Laezh-ribod]] |
[[br:Laezh-ribod]] |
||
[[cs:Podmáslí]] |
[[cs:Podmáslí]] |
||
పంక్తి 24: | పంక్తి 25: | ||
[[fi:Piimä]] |
[[fi:Piimä]] |
||
[[fr:Babeurre]] |
[[fr:Babeurre]] |
||
[[fy:Sûpe]] |
|||
[[gd:Blàthach]] |
[[gd:Blàthach]] |
||
[[he:חובצה]] |
[[he:חובצה]] |
||
[[is:Áfir]] |
|||
[[it:Latticello]] |
[[it:Latticello]] |
||
[[ja:バターミルク]] |
|||
[[mr:ताक]] |
[[mr:ताक]] |
||
[[nl:Karnemelk]] |
[[nl:Karnemelk]] |
06:39, 20 నవంబరు 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.
ఉపయోగాలు
- మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
- మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
- మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
- మజ్జిగలో పోపువేసి చారు లేదా రసం తయారుచేస్తారు.