కవికొండల వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
* కవికొండల వెంకటరావు (కృతులు-సమీక్ష), డా. జడప్రోలు విజయలక్ష్మి, శ్రీ పబ్లికేషన్స్, విశాఖపట్నం, 1989. |
* కవికొండల వెంకటరావు (కృతులు-సమీక్ష), డా. జడప్రోలు విజయలక్ష్మి, శ్రీ పబ్లికేషన్స్, విశాఖపట్నం, 1989. |
||
==బయటి లింకులు== |
|||
*http://govtcollegerjy.info/aboutus/legends.htm |
|||
*http://www.bhaavana.net/telusa/apr97/0056.html |
|||
*http://www.oswaldcouldrey.co.uk/ |
|||
[[వర్గం:తెలుగు రచయితలు]] |
[[వర్గం:తెలుగు రచయితలు]] |
06:04, 21 నవంబరు 2009 నాటి కూర్పు
కవికొండల వెంకటరావు (ఆంగ్లం: Kavikondala Venkata Rao) (జూలై 20, 1892 — జూలై 4, 1969) ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత.
రచనలు
శతకములు
- హరివినోదము
- మమైక దైవసంప్రార్ధనము
- శతథా
- కందకుక్షి
- ద్విపదలాక్ష
కావ్యములు
- రావి రవళిక
- సంగ్రహ శాకుంతలము (1914)
- పునరాగమనము (1913)
- కవితాన్వేషణము (1914)
- రాధిక-రాజిగాడు
- సింహాచలం-శ్రీరంగపట్నం
- హిహిడా నారాయణమ్మ
- సారంగధర (1913)
- ఆర్యాంగనా స్వప్నము (1913)
నవలలు
- విజన సదనము (1916)
- ఇనుప కోట (1933)
కథలు
నాటకములు
- పురుష సింహుడు
- విప్ర సందేశము (1911)
- విప్లవరసపుత్రము
- త్రేతాయుగాంతము
- యయాతి
- ప్రేమ చిత్తు
- వియోగ విజయము
మూలాలు
- కవికొండల వెంకటరావు (కృతులు-సమీక్ష), డా. జడప్రోలు విజయలక్ష్మి, శ్రీ పబ్లికేషన్స్, విశాఖపట్నం, 1989.