పెట్రోల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: పెట్రోలు ఒక శిలాజ ఇంధనం.ఇదొక ఆర్గానిక్ సమ్మేళనం.దీనిని వాహనా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
పెట్రోలు ఒక శిలాజ [[ఇంధనం]].ఇదొక ఆర్గానిక్ సమ్మేళనం.దీనిని వాహనాలలో ఇంధనంగా వాడతారు.ఇది ఒక [[పెట్రోలియం]] ఉత్పత్తి.
పెట్రోలు ఒక శిలాజ [[ఇంధనం]].దీనినే గ్యాసోలిన్ (Gasoline) అని కూడా అంటారు.వ్యాపారాత్మక పదము పెట్రోలు.ఇదొక ఆర్గానిక్ సమ్మేళనం.దీనిని వాహనాలలో ఇంధనంగా వాడతారు.ఇది ఒక [[పెట్రోలియం]] ఉత్పత్తి.
==ఎలా తయారయినది?==
==ఎలా తయారయినది?==
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోపల వృక్షాలు,జంతుకళేబరాలు మొదలైనవి కొన్ని ప్రత్యేక పరిస్తితులు అనగా..అత్యధిక పీడనం,ఉష్ణోగ్రతలు మధ్య ఎన్నో రసాయన చర్యలకు లోనయి [[పెట్రోలియం]] అనే పదార్ధము తయారవుతుంది.ఈ పెట్రొలియం నుండి తయారయినదే ఈ ''' పెట్రోలు '''.

17:11, 23 నవంబరు 2009 నాటి కూర్పు

పెట్రోలు ఒక శిలాజ ఇంధనం.దీనినే గ్యాసోలిన్ (Gasoline) అని కూడా అంటారు.వ్యాపారాత్మక పదము పెట్రోలు.ఇదొక ఆర్గానిక్ సమ్మేళనం.దీనిని వాహనాలలో ఇంధనంగా వాడతారు.ఇది ఒక పెట్రోలియం ఉత్పత్తి.

ఎలా తయారయినది?

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోపల వృక్షాలు,జంతుకళేబరాలు మొదలైనవి కొన్ని ప్రత్యేక పరిస్తితులు అనగా..అత్యధిక పీడనం,ఉష్ణోగ్రతలు మధ్య ఎన్నో రసాయన చర్యలకు లోనయి పెట్రోలియం అనే పదార్ధము తయారవుతుంది.ఈ పెట్రొలియం నుండి తయారయినదే ఈ పెట్రోలు .

"https://te.wikipedia.org/w/index.php?title=పెట్రోల్&oldid=470291" నుండి వెలికితీశారు