21,437
దిద్దుబాట్లు
చి (కొన్ని సవరణలు) |
చి (యంత్రము కలుపుతున్నది: bn, uk మార్పులు చేస్తున్నది: de, fr, lt; cosmetic changes) |
||
సభ్యుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో సభ్యుని పేజీ లు ఉపయోగపడాతాయి. మీ సభ్యనామం ఫలానారావు అయితే:
* మీ '''సభ్యుని పేజీ ''' [[
* మీ '''సభ్యుని చర్చాపేజీ ''' [[సభ్యునిపై చర్చ:ఫలానారావు]] వద్ద ఉంటుంది.
* మీ '''సభ్యుని ఉప పేజీలు ''' [[
* పైవన్నీ కలిపి మీ '''సభ్యుని స్థావరం'''
సభ్యతకు లోబడి, మీ ఇష్టమొచ్చింది పెట్టుకోవచ్చు.
* మీ గురించి కొంత పెట్టుకోండి - మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి. వేటిని బయట పెట్టాలి, వేటిని దాచాలి అనేది మీ ఇష్టమనుకోండి.
* వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్‌తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
* కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ సభ్యుని పేజీలో చిన్న నోటు పెట్టండి.
* ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ సభ్యుని పేజీలో పెట్టుకోండి.
* మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ సభ్యుని పేజీలో చెయ్యవచ్చు.
'''ఇతరుల సభ్యుని పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి.''' అయితే టైపింగు తప్పులు, భాషాదోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ సభ్యునిపేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు సభ్యులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు సభ్యుని చర్చాపేజీలో సూచించండి.
* వికిపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా సభ్యుని పేజీలో పెట్టకండి. మీ సభ్యుని పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
* ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ సభ్యుని పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.
మీ పేజీని వికీపీడియను వర్గాలలోకి చేర్చుకోవచ్చు.
ఉదాహరణలు:
* మీరు ఏదైనా వ్యాసం రాస్తూంటే అది ఒక స్థాయికి వచ్చేదాకా ఇక్కడ పెట్టి, రాసుకోవచ్చు
* మీ పాత చర్చాపేజీలను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు
* ప్రయోగాలు; ఏదైనా మూసపై ప్రయోగాలు చెయ్యదలిస్తే దాన్నో ఉపపేజీగా చేసి, ప్రయోగాలు చెయ్యండి
== ఏవి వర్జితం? ==
దుశ్చర్యలేమీ లేనపుడు, వ్యక్తిగత సమాచారం వికీపీడియాకు అవసరంలేని సందర్భాల్లో, మీ సభ్యుని పేజీ, చర్చాపేజీలను తొలగించమని కోరవచ్చు. చాలాకాలంగా సభ్యుడై ఉన్న వారు వికీపీడియాను వీడిపోదలచినపుడు అలా అడగవచ్చు.
తొలగింపు కొరకు మీ పేజీలో అభ్యర్ధన పెట్టండి. నిర్వాహకులెవరైనా ఆ పేజీని చూసి, తొలగింపు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నదనుకుంటే తొలగిస్తారు.
-->
తొలగించిన సభ్యుల పేజీల స్థానంలో ఖాళీ పేజీ ఒకదాన్ని సృష్టించి పెడితే, సదరు పేజీకి గతంలో ఇచ్చి ఉన్న లింకులు ఎర్ర లింకులుగా మారకుండా చూడవచ్చు.
== నా సభ్యుని పేజీ నుండి ఇతరులకు ఇంకా ఏం సమాచారం అందుబాటులో ఉంటుంది? ==
మామూలు వ్యాసాల పేజీల్లో ఉన్నట్లే, "పేజీ చరితం", "చర్చ" వంటి లింకులు ఉంటాయి. ఎడమ పక్కన ఉండే లింకుల్లో "సభ్యుని రచనలు" అనే లింకు నొక్కి సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన దిద్దుబాట్ల జాబితా చూడొచ్చు.
అలాగే "ఈ సభ్యునికి ఈమెయిలు పంపు" అనే లింకు ద్వారా, సదరు సభ్యుని ఈమెయిలు పంపవచ్చు.
[[ar:ويكيبيديا:صفحة المستخدم]]
[[bg:Уикипедия:Потребителска страница]]
[[bn:উইকিপিডিয়া:ব্যবহারকারীর পাতা]]
[[br:Wikipedia:Pajenn bersonel]]
[[ca:Viquipèdia:Pàgina d'usuari]]
[[cs:Wikipedie:Uživatelská stránka]]
[[da:Wikipedia:Normer for brugersider]]
[[de:Hilfe:Benutzernamensraum]]
[[el:Βικιπαίδεια:Σελίδα χρήστη]]
[[eo:Vikipedio:Vikipediista paĝo]]
[[fa:ویکیپدیا:صفحههای کاربری]]
[[fi:Wikipedia:Käyttäjäsivu]]
[[fr:
[[he:ויקיפדיה:דף משתמש]]
[[hr:Wikipedija:Kako napraviti svoju osobnu stranicu]]
[[ko:위키백과:사용자 문서]]
[[lmo:Wikipedia:Pàgina d'üsüari]]
[[lt:Vikipedija:
[[nl:Wikipedia:Gebruikerspagina]]
[[no:Wikipedia:Brukersider]]
[[th:วิกิพีเดีย:หน้าผู้ใช้]]
[[tr:Vikipedi:Kullanıcı sayfası]]
[[uk:Довідка:Сторінка користувача]]
[[vi:Wikipedia:Trang cá nhân]]
[[yi:װיקיפּעדיע:באניצער בלאט]]
|
దిద్దుబాట్లు