తాటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: fi:Borassus
పంక్తి 53: పంక్తి 53:
[[ta:பனை]]
[[ta:பனை]]
[[es:Borassus]]
[[es:Borassus]]
[[fi:Borassus]]
[[fr:Borassus]]
[[fr:Borassus]]
[[id:Borassus]]
[[id:Borassus]]

20:12, 29 నవంబరు 2009 నాటి కూర్పు

తాటి
కంబోడియాలో తాటిచెట్లు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
బొరాసస్

జాతులు

See text.

తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు ఆంధ్రుల నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అంటారు.

లక్షణాలు

  • నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
  • వింజామరాకార సరళ పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
  • ఒక తాటిపండులో మూడు టెంకలు ఉంటాయి.

తాటి జాతులు

ఉపయోగాలు

తాటి పండ్లు.

తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాటి&oldid=471682" నుండి వెలికితీశారు