కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కోదాటి నారాయణరావు''' ([[డిసెంబరు 15]], [[1914]] - [[నవంబరు 11]], [[2002]]) గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకులు.
'''కోదాటి నారాయణరావు''' ([[డిసెంబరు 15]], [[1914]] - [[నవంబరు 11]], [[2002]]) గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకులు.


వీరు [[నల్గొండ జిల్లా]] [[రేపాల]] గ్రామంలో జన్మించారు. ఆర్ధిక కారణాల వలన మెట్రిక్ తర్వాత సాయం కళాశాలలో చేరి పట్టా మరియు ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు.
వీరు [[నల్గొండ జిల్లా]] [[రేపాల]] గ్రామంలో జన్మించారు. ఆర్ధిక కారణాల వలన మెట్రిక్ తర్వాత సాయం కళాశాలలో చేరి పట్టా మరియు ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం [[గోలకొండ]] పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది.


==మూలాలు==
==మూలాలు==

13:37, 11 డిసెంబరు 2009 నాటి కూర్పు

కోదాటి నారాయణరావు (డిసెంబరు 15, 1914 - నవంబరు 11, 2002) గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకులు.

వీరు నల్గొండ జిల్లా రేపాల గ్రామంలో జన్మించారు. ఆర్ధిక కారణాల వలన మెట్రిక్ తర్వాత సాయం కళాశాలలో చేరి పట్టా మరియు ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం గోలకొండ పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది.

మూలాలు

  • ప్రచారం గిట్టని ప్రజా సేవకుడు : కోదాటి నారాయణరావు, తెలుగు వెలుగులు, ఆంధ్ర ప్రదేశ్ పత్రిక డిసెంబర్ 2009 సంచికలో ప్రచురించిన వ్యాసం, పేజీ: 4.