2004 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ഒളിംപിക്സ് 2004 (ഏതന്‍‌സ്)
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ar:ألعاب الأولمبياد الصيفية سنة 2004; cosmetic changes
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Athens 2004 olympics logo.png|right|thumb|చిహ్నం]]
[[ఫైలు:Athens 2004 olympics logo.png|right|thumb|చిహ్నం]]
[[బొమ్మ:Athens 2004 Main Olympic Stadium.jpg|right|thumb|350px|<center> ఎథెన్స్ ఒలింపిక్ స్టేడియం లోపలి దృశ్యం </center>]]
[[ఫైలు:Athens 2004 Main Olympic Stadium.jpg|right|thumb|350px|<center> ఎథెన్స్ ఒలింపిక్ స్టేడియం లోపలి దృశ్యం </center>]]
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వేసవి ఒలింపిక్ క్రీడలు [[2004]]లో [[గ్రీసు]] రాజధాని [[ఎథెన్స్]] లో జరిగాయి. వీటికే 2004 ఒలింపిక్ క్రీడలు లేదా 2004 వేసవి ఒలింపిక్ క్రీడలు అని వ్యవహరిస్తారు. ఈ క్రీడలు 2004, [[ఆగష్టు 13]] నుంచి [[ఆగష్టు 29]] వరకు జరిగాయి. ఇందులో 10,625 క్రీడాకారులు, 5501 అధికారులు 201 దేశాల నుంచి పాల్గొన్నారు.<ref name=olympics>{{cite web |url=http://www.olympic.org/uk/games/past/index_uk.asp?OLGT=1&OLGY=2004 |title=Athens 2004 |accessdate=2008-01-19 |work=International Olympic Committee |publisher=www.olympic.org}}</ref> [[1896]]లో తొలి ఒలింపిక్ క్రీడలు జరిగిన ఎథెన్స్‌లోనే మళ్ళీ 100 సంవత్సరాల తరువాత [[1996]]లో కూడా ఒలింపిక్స్ నిర్వహించాలనే ఆశ నెరవేరకున్ననూ 2004 క్రీడల నిర్వహణ మాత్రం లభించడం గ్రీసు దేశానికి సంతృప్తి లభించింది.

==అత్యధిక పతకాలు సాధించిన దేశాలు==
== అత్యధిక పతకాలు సాధించిన దేశాలు ==
2004 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు, 301 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 36 స్వర్ణ పతకాలను సాధించి [[అమెరికా]] తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు [[చైనా]], [[రష్యా]]లు పొందినాయి.
2004 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు, 301 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 36 స్వర్ణ పతకాలను సాధించి [[అమెరికా]] తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు [[చైనా]], [[రష్యా]]లు పొందినాయి.

పంక్తి 87: పంక్తి 87:
|}
|}

==క్రీడలు==
== క్రీడలు ==
{{col-begin}}
{{col-begin}}
{{Col-1-of-4}}
{{Col-1-of-4}}
* [[Image:Archery pictogram.svg|20px]] [[ఆర్చెరీ]] <small>(4)</small>
* [[ఫైలు:Archery pictogram.svg|20px]] [[ఆర్చెరీ]] <small>(4)</small>
* [[Image:Athletics pictogram.svg|20px]] [[అథ్లెటిక్స్]] <small>(46)</small>
* [[ఫైలు:Athletics pictogram.svg|20px]] [[అథ్లెటిక్స్]] <small>(46)</small>
* [[Image:Badminton pictogram.svg|20px]] [[బ్యాడ్మింటన్]] <small>(5)</small>
* [[ఫైలు:Badminton pictogram.svg|20px]] [[బ్యాడ్మింటన్]] <small>(5)</small>
* [[Image:Baseball pictogram.svg|20px]] [[బేస్‌బాల్]] <small>(1)</small>
* [[ఫైలు:Baseball pictogram.svg|20px]] [[బేస్‌బాల్]] <small>(1)</small>
* [[Image:Basketball pictogram.svg|20px]] [[బాస్కెట్ బాల్]] <small>(2)</small>
* [[ఫైలు:Basketball pictogram.svg|20px]] [[బాస్కెట్ బాల్]] <small>(2)</small>
* [[Image:Boxing pictogram.svg|20px]] [[బాక్సింగ్]] <small>(11)</small>
* [[ఫైలు:Boxing pictogram.svg|20px]] [[బాక్సింగ్]] <small>(11)</small>
* [[Image:Canoeing (flatwater) pictogram.svg|20px]] [[కనోయింగ్]] <small>(16)</small>
* [[ఫైలు:Canoeing (flatwater) pictogram.svg|20px]] [[కనోయింగ్]] <small>(16)</small>
* [[Image:Cycling pictogram.svg|20px]] [[సైక్లింగ్]] <small>(18)</small>
* [[ఫైలు:Cycling pictogram.svg|20px]] [[సైక్లింగ్]] <small>(18)</small>
{{Col-2-of-4}}
{{Col-2-of-4}}
* [[Image:Diving pictogram.svg|20px]] [[దైవింగ్]] <small>(8)</small>
* [[ఫైలు:Diving pictogram.svg|20px]] [[దైవింగ్]] <small>(8)</small>
* [[Image:Equestrian pictogram.svg|20px]] [[ఈక్వెస్ట్రియన్]] <small>(6)</small>
* [[ఫైలు:Equestrian pictogram.svg|20px]] [[ఈక్వెస్ట్రియన్]] <small>(6)</small>
* [[Image:Fencing pictogram.svg|20px]] [[ఫెన్సింగ్]] <small>(10)</small>
* [[ఫైలు:Fencing pictogram.svg|20px]] [[ఫెన్సింగ్]] <small>(10)</small>
* [[Image:Field hockey pictogram.svg|20px]] [[మైదాన హాకీ]] <small>(2)</small>
* [[ఫైలు:Field hockey pictogram.svg|20px]] [[మైదాన హాకీ]] <small>(2)</small>
* [[Image:Football pictogram.svg|20px]] [[ఫుట్‌బాల్]] <small>(2)</small>
* [[ఫైలు:Football pictogram.svg|20px]] [[ఫుట్‌బాల్]] <small>(2)</small>
* [[Image:Gymnastics_(artistic)_pictogram.svg|20px]] [[జిమ్నాస్టిక్]] <small>(18)</small>
* [[ఫైలు:Gymnastics_(artistic)_pictogram.svg|20px]] [[జిమ్నాస్టిక్]] <small>(18)</small>
* [[Image:Handball pictogram.svg|20px]] [[హ్యాండ్‌బాల్]] <small>(2)</small>
* [[ఫైలు:Handball pictogram.svg|20px]] [[హ్యాండ్‌బాల్]] <small>(2)</small>
* [[Image:Judo pictogram.svg|20px]] [[జూడో]] <small>(14)</small>
* [[ఫైలు:Judo pictogram.svg|20px]] [[జూడో]] <small>(14)</small>
{{Col-3-of-4}}
{{Col-3-of-4}}
* [[Image:Modern pentathlon pictogram.svg|20px]] [[పెంటాథ్లాన్]] <small>(2)</small>
* [[ఫైలు:Modern pentathlon pictogram.svg|20px]] [[పెంటాథ్లాన్]] <small>(2)</small>
* [[Image:Rowing pictogram.svg|20px]] [[రోయింగ్]] <small>(14)</small>
* [[ఫైలు:Rowing pictogram.svg|20px]] [[రోయింగ్]] <small>(14)</small>
* [[Image:Sailing pictogram.svg|20px]] [[సెయిలింగ్]] <small>(11)</small>
* [[ఫైలు:Sailing pictogram.svg|20px]] [[సెయిలింగ్]] <small>(11)</small>
* [[Image:Shooting pictogram.svg|20px]] [[షూటింగ్]] <small>(17)</small>
* [[ఫైలు:Shooting pictogram.svg|20px]] [[షూటింగ్]] <small>(17)</small>
* [[Image:Softball pictogram.svg|20px]] [[సాప్ట్‌బాల్]] <small>(1)</small>
* [[ఫైలు:Softball pictogram.svg|20px]] [[సాప్ట్‌బాల్]] <small>(1)</small>
* [[Image:Swimming pictogram.svg|20px]] [[స్విమ్మింగ్]] <small>(32)</small>
* [[ఫైలు:Swimming pictogram.svg|20px]] [[స్విమ్మింగ్]] <small>(32)</small>
* [[Image:Synchronized swimming pictogram.svg|20px]] [[సింక్రోనైజ్డ్ స్విమ్మింగ్]] <small>(2)</small>
* [[ఫైలు:Synchronized swimming pictogram.svg|20px]] [[సింక్రోనైజ్డ్ స్విమ్మింగ్]] <small>(2)</small>
* [[Image:Table tennis pictogram.svg|20px]] [[టేబుల్ టెన్నిస్]] <small>(4)</small>
* [[ఫైలు:Table tennis pictogram.svg|20px]] [[టేబుల్ టెన్నిస్]] <small>(4)</small>
{{Col-4-of-4}}
{{Col-4-of-4}}
* [[Image:Taekwondo pictogram.svg|20px]] [[టేక్‌వాండో]] <small>(8)</small>
* [[ఫైలు:Taekwondo pictogram.svg|20px]] [[టేక్‌వాండో]] <small>(8)</small>
* [[Image:Tennis pictogram.svg|20px]] [[టెన్నిస్]] <small>(4)</small>
* [[ఫైలు:Tennis pictogram.svg|20px]] [[టెన్నిస్]] <small>(4)</small>
* [[Image:Triathlon pictogram.svg|20px]] [[ట్రయాథ్లాన్]] <small>(2)</small>
* [[ఫైలు:Triathlon pictogram.svg|20px]] [[ట్రయాథ్లాన్]] <small>(2)</small>
* [[Image:Volleyball (indoor) pictogram.svg|20px]] [[వాలీబాల్]] <small>(4)</small>
* [[ఫైలు:Volleyball (indoor) pictogram.svg|20px]] [[వాలీబాల్]] <small>(4)</small>
* [[Image:Water polo pictogram.svg|20px]] [[వాటర్ పోలో]] <small>(2)</small>
* [[ఫైలు:Water polo pictogram.svg|20px]] [[వాటర్ పోలో]] <small>(2)</small>
* [[Image:Weightlifting pictogram.svg|20px]] [[వెయిట్ లిప్టింగ్]] <small>(15)</small>
* [[ఫైలు:Weightlifting pictogram.svg|20px]] [[వెయిట్ లిప్టింగ్]] <small>(15)</small>
* [[వీల్ చెయిర్ రేసింగ్]]
* [[వీల్ చెయిర్ రేసింగ్]]
* [[Image:Wrestling pictogram.svg|20px]] [[రెజ్లింగ్]] <small>(18)</small>
* [[ఫైలు:Wrestling pictogram.svg|20px]] [[రెజ్లింగ్]] <small>(18)</small>
{{col-end}}
{{col-end}}
==2004 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం==
== 2004 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం ==
2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒకే ఒక్క పతకం లభించింది. పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్‌లో [[రాజ్య వర్థన్ సింగ్ రాథోడ్]] ఒక్కడే రజత పతకం సంపాదించి భారత్‌ పేరును పతకాల పట్టికలో చేర్చాడు. అథ్లెటిక్స్‌లో పలువులు భారతీయ క్రీడాకారులు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. జాతీయ క్రీడ హాకీలో 7 వ స్థానం లభించింది.టెన్నిస్‌లో [[మహేష్ భూపతి]], [[లియాండర్ పేస్]] జోడి పురుషుల డబుల్స్‌లో నాల్గవ స్థానం పొంది తృటిలో కాంస్యపతకం జారవిడుచుకున్నారు.

==బయటి లింకులు==
== బయటి లింకులు ==
* [http://www.olympic.org/uk/games/past/index_uk.asp?OLGT=1&OLGY=2004 IOC page on Athens]
* [http://www.olympic.org/uk/games/past/index_uk.asp?OLGT=1&OLGY=2004 IOC page on Athens]
* [http://athens2004.gamescoverage.com Athens 2004 Olympic Games coverage by Community-online.com]
* [http://athens2004.gamescoverage.com Athens 2004 Olympic Games coverage by Community-online.com]
పంక్తి 142: పంక్తి 142:
* [http://sportsillustrated.cnn.com/2004/olympics/2004/writers/08/29/reilly.letter/index.html?/cnn=yes Apology letter to Athens from SI.com]
* [http://sportsillustrated.cnn.com/2004/olympics/2004/writers/08/29/reilly.letter/index.html?/cnn=yes Apology letter to Athens from SI.com]

==మూలాలు==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

పంక్తి 157: పంక్తి 157:
[[ml:ഒളിംപിക്സ് 2004 (ഏതന്‍‌സ്)]]
[[ml:ഒളിംപിക്സ് 2004 (ഏതന്‍‌സ്)]]
[[af:Olimpiese Somerspele 2004]]
[[af:Olimpiese Somerspele 2004]]
[[ar:ألعاب أولمبية صيفية 2004]]
[[ar:ألعاب الأولمبياد الصيفية سنة 2004]]
[[az:2004 Yay Olimpiya Oyunları]]
[[az:2004 Yay Olimpiya Oyunları]]
[[be-x-old:Летнія Алімпійскія гульні — 2004]]
[[be-x-old:Летнія Алімпійскія гульні — 2004]]

23:10, 17 డిసెంబరు 2009 నాటి కూర్పు

చిహ్నం
దస్త్రం:Athens 2004 Main Olympic Stadium.jpg
ఎథెన్స్ ఒలింపిక్ స్టేడియం లోపలి దృశ్యం

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వేసవి ఒలింపిక్ క్రీడలు 2004లో గ్రీసు రాజధాని ఎథెన్స్ లో జరిగాయి. వీటికే 2004 ఒలింపిక్ క్రీడలు లేదా 2004 వేసవి ఒలింపిక్ క్రీడలు అని వ్యవహరిస్తారు. ఈ క్రీడలు 2004, ఆగష్టు 13 నుంచి ఆగష్టు 29 వరకు జరిగాయి. ఇందులో 10,625 క్రీడాకారులు, 5501 అధికారులు 201 దేశాల నుంచి పాల్గొన్నారు.[1] 1896లో తొలి ఒలింపిక్ క్రీడలు జరిగిన ఎథెన్స్‌లోనే మళ్ళీ 100 సంవత్సరాల తరువాత 1996లో కూడా ఒలింపిక్స్ నిర్వహించాలనే ఆశ నెరవేరకున్ననూ 2004 క్రీడల నిర్వహణ మాత్రం లభించడం గ్రీసు దేశానికి సంతృప్తి లభించింది.

అత్యధిక పతకాలు సాధించిన దేశాలు

2004 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు, 301 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 36 స్వర్ణ పతకాలను సాధించి అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు చైనా, రష్యాలు పొందినాయి.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 అమెరికా 36 39 27 102
2 చైనా 32 17 14 63
3 రష్యా 27 27 38 92
4 ఆస్ట్రేలియా 17 16 16 49
5 జపాన్ 16 9 12 37
6 జర్మనీ 13 16 20 49
7 ఫ్రాన్స్ 11 9 13 33
8 ఇటలీ 10 11 11 32
9 దక్షిణ కొరియా 9 12 9 30
10 బ్రిటన్ 9 9 12 30

క్రీడలు

2004 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం

2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒకే ఒక్క పతకం లభించింది. పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్‌లో రాజ్య వర్థన్ సింగ్ రాథోడ్ ఒక్కడే రజత పతకం సంపాదించి భారత్‌ పేరును పతకాల పట్టికలో చేర్చాడు. అథ్లెటిక్స్‌లో పలువులు భారతీయ క్రీడాకారులు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. జాతీయ క్రీడ హాకీలో 7 వ స్థానం లభించింది.టెన్నిస్‌లో మహేష్ భూపతి, లియాండర్ పేస్ జోడి పురుషుల డబుల్స్‌లో నాల్గవ స్థానం పొంది తృటిలో కాంస్యపతకం జారవిడుచుకున్నారు.

బయటి లింకులు

మూలాలు

  1. "Athens 2004". International Olympic Committee. www.olympic.org. Retrieved 2008-01-19.

మూస:Link FA