అమ్మలక్కలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:


==వనరులు==
==వనరులు==

* [http://www.telugucinimapatalu.blogspot.com/ తెలుగు సినిమా పాటలు బ్లాగు] - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ

06:32, 25 డిసెంబరు 2009 నాటి కూర్పు

అమ్మలక్కలు
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
తారాగణం ఎన్.టి.రామారావు,
లలిత,
పద్మిని,
రేలంగి,
బి.ఆర్.పంతులు,
ఋష్యేంద్రమణి,
సురభి కమలాబాయి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
విశ్వనాధన్ రామమూర్తి
నిర్మాణ సంస్థ కృష్ణ పిక్చర్స్
భాష తెలుగు


పాటలు

  1. అప్‌డేట్ దంపతుల్లారా హేట్సాఫీస్ హురేహురే - బాలసరస్వతిదేవి,పిఠాపురం ( గాయకుడు ?)
  2. ఉండాలోయి ఉండాలి కోటకు ఒక ఝంఢా - పి. ఎ. పిరియనాయకి, ఎ.పి.కోమల
  3. ఓ ఓ ఓ నీవేనా ప్రేమ... ఓ ఓ ఓ ప్రేమసీమ ఏలేమా - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
  4. కన్నెమావి తోటలోన చిన్నారి ఇల్లుకట్టి కలసి కాపురము చేయుదామా - జిక్కి, ఎ.పి. కోమల
  5. కనుగొను మనసులకు ప్రియా ప్రియాలకు ఎడబాటంటే - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
  6. చిన్నారి ప్రేమ కన్నీరయేనా బ్రతుకే - బాలసరస్వతిదేవి, ఎ. ఎం.రాజా, పి. ఎ. పెరియనాయకి
  7. నీకోసం అవని అకాశం గాలించి వెదకి చూచానే - పిఠాపురం, ఎం. ఎల్ . వసంతకుమారి
  8. మారాడవేల మారాము చిలుకా మామీద నీకలుకా - ఎ. ఎం,రాజా, పి. ఎ. పెరియనాయకి
  9. రూపా రూపంటే మాట అగ్గిబరాటా - పఠాపురం, ఎ.పి. కోమల

వనరులు