"ముక్కోటి ఏకాదశి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
 
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి.[[సూర్యుడు]] [[ఉత్తరాయణం|ఉత్తరాయణానికి ]] మారేముందు వచ్చే [[ఏకాదశి]]నే '''వైకుంఠ ఏకాదశి''' లేదా '''ముక్కోటి ఏకాదశి''' అంటారు. ఈ రోజున [[వైకుంఠం|వైకుంఠ]] వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచిఉంటారు. ఈరోజు [[మహావిష్ణువు]] గరుడ వాహనారూఢుడై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు[[కోట్లు|కోట్ల]] ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం,అమృతం రెండూ పుట్టాయి.ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు.
 
==పండగ ఆచరించు విధానం==
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/478333" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ