స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''స్తంభం''' (Pillar) ఒక ప్రత్యేకమైన నిర్మాణము.స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా పైకప్పు బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద [[ఇల్లు]], మేడలు, [[వంతెన]]లు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కఠిన [[శిల]]లను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా ఇసుక, సిమెంటు, కంకర మరియు నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా [[ఇనుము]] లేదా [[ఉక్కు]]తో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో [[కలప]]తో కూడ (ముఖ్యంగా టేకు చెట్టు) స్తంభాలు చేశేవారు.
'''స్తంభం''' (Pillar) ఒక ప్రత్యేకమైన నిర్మాణము. స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా [[పైకప్పు]] బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద [[ఇల్లు]], మేడలు, [[వంతెన]]లు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కఠిన [[శిల]]లను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా ఇసుక, సిమెంటు, కంకర మరియు నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా [[ఇనుము]] లేదా [[ఉక్కు]]తో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో [[కలప]]తో కూడ (ముఖ్యంగా టేకు చెట్టు) స్తంభాలు చేశేవారు.


==రకాలు==
==రకాలు==

12:35, 8 జనవరి 2010 నాటి కూర్పు

స్తంభం (Pillar) ఒక ప్రత్యేకమైన నిర్మాణము. స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా పైకప్పు బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద ఇల్లు, మేడలు, వంతెనలు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కఠిన శిలలను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా ఇసుక, సిమెంటు, కంకర మరియు నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా ఇనుము లేదా ఉక్కుతో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో కలపతో కూడ (ముఖ్యంగా టేకు చెట్టు) స్తంభాలు చేశేవారు.

రకాలు

వేయి స్తంభాల గుడి. ఇందులో స్తంభ నిర్మాణం పరిశీలించవచ్చు
  • అశోక స్తంభం : అశోకుడు నిర్మించిన చాలా స్తంభాలు.
  • ధ్వజ స్తంభం : దేవాలయం లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
  • విద్యుత్ స్తంభం : తీగలను భూమికి తగలకుండా విద్యుత్ ను ఒక చోటినుండి మరొక చోటికి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
  • ఘంట స్తంభం : వీధి లోని అందరికీ అనుకూలంగా రహదారి కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.ఇప్పుడు ఇవి దాదాపు కనుమరుగయి పొయ్యాయి.
  • దీప స్తంభం : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
  • కప్ప స్తంభం : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం.
"https://te.wikipedia.org/w/index.php?title=స్తంభం&oldid=480491" నుండి వెలికితీశారు