వాడుకరి:Rajasekhar1961: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 24: | పంక్తి 24: | ||
[[వర్గం:వికీపీడియనులు]] |
[[వర్గం:వికీపీడియనులు]] |
||
{{Infobox Anatomy | |
|||
Name = పిరుదులు | |
|||
Latin = | |
|||
GraySubject = | |
|||
GrayPage = | |
|||
Image = male_human_buttocks.jpg | |
|||
Caption = Male human buttocks.| |
|||
Width = 200px | |
|||
Image2 = Backtowel2.jpg | |
|||
Caption2 = Female human buttocks| |
|||
Width2 = 140px| |
|||
Precursor = | |
|||
System = | |
|||
Artery = [[superior gluteal artery]], [[inferior gluteal artery]] | |
|||
Vein = | |
|||
Nerve = [[superior gluteal nerve]], [[inferior gluteal nerve]], [[cluneal nerves]] | |
|||
Lymph = | |
|||
MeshName = Buttocks | |
|||
MeshNumber = A01.378.610.100 | |
|||
DorlandsPre = | |
|||
DorlandsSuf = | |
|||
}} |
|||
'''శ్రోణి''', '''పిర్రలు''' లేదా '''పిరుదులు''' ([[ఆంగ్లం]]: Buttocks) కాలికి పైన [[ముడ్డి]] వెనుక భాగంలో ఎత్తుగా ఉండే దిండ్లు లాంటి భాగములు. |
01:31, 12 జనవరి 2010 నాటి కూర్పు
నేను చేస్తున్న పనులు
- తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ 21 జూన్, 2007.
- జీవశాస్త్రానికి చెందిన వివిధ జీవులకు (మొక్కలు మరియు జంతువులు) తెలుగు పదాల్ని తెలుసుకొని వాటికి ఆంగ్ల లింకులు మరియు సమాచార పెట్టెలు అతికించడం. ఇవి జీవశాస్త్ర అబివృద్ధికి పునాది గా పనిచేస్తుందని నా అభిప్రాయం.
- మనకు ప్రతిరోజు తారసపడే విషయాల గురించి వ్యాసాలు మొదలుపెట్టడానికి ప్రారంభించాను. సాధారణ తెలుగు పదాలు జాబితా నుండి గృహోపకరణాలు, ఆభరణాలు మొదలైన విషయాల వైపు విస్తరించాను.
- మానవుని ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచానికి భారతీయ జీవనం ప్రసాదించిన వరము. యోగా లో ముఖ్యమైన యోగాసనాలు, ప్రాణాయామం మొదలైన వాటి గురించి సమాచారం చేరుస్తున్నాను.
- తెలుగువాడినైన నేను మనకు మార్గదర్శకులైన పూర్వీకుల గురించి వారి జీవితాలను విశదీకరించడం. వీరే తెలుగు జాతి గర్వించదగిన సుప్రసిద్ధ ఆంధ్రులు.
- వైద్యశాస్త్ర విజ్ఞానానికి అతి ముఖ్యమైన మానవ శరీరము దానిలోని వివిధ వ్యవస్థలు, అవయవాలు గురించి వ్యాసాలు తయారుచేసి వాటిని శరీర నిర్మాణ శాస్త్రము, శరీర ధర్మ శాస్త్రము, రోగనిర్ణయ శాస్త్రము, వ్యాధులు మొదలైన విషయాలకు విస్తరించడము.
- రవాణా వ్యవస్థలో రహదారులు చాలా ప్రధానమైనవి. ముఖ్యమైన జాతీయ రహదారులు గురించి వ్యాసాలు మొదలుపెట్టి విస్తరించడము. వీటిని ప్రయాణీకులు ఒక సూచికగా ఉపయోగించుకోవచ్చును.
బహుమతులు
ప్రాజెక్టు సభ్యత్వాలు
ఈ వాడుకరి జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు. |
ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. |
పిరుదులు | |
---|---|
Male human buttocks. | |
Female human buttocks | |
ధమని | superior gluteal artery, inferior gluteal artery |
నాడి | superior gluteal nerve, inferior gluteal nerve, cluneal nerves |
MeSH | Buttocks |
శ్రోణి, పిర్రలు లేదా పిరుదులు (ఆంగ్లం: Buttocks) కాలికి పైన ముడ్డి వెనుక భాగంలో ఎత్తుగా ఉండే దిండ్లు లాంటి భాగములు.