నితిన్ గడ్కరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''నితిన్ గడ్కరి''' మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''నితిన్ గడ్కరి''' [[మహారాష్ట్ర]]కు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం [[భారతీయ జనతా పార్టీ]] జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా [[ముంబాయి]]-[[పూనా]] ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించాడు.
'''నితిన్ గడ్కరి''' [[మహారాష్ట్ర]]కు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం [[భారతీయ జనతా పార్టీ]] జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.<ref>[http://timesofindia.indiatimes.com/india/Rajnath-steps-down-Gadkari-takes-over-as-BJP-president/articleshow/5356182.cms Rajnath steps down, Gadkari takes over as BJP president]</ref> మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా [[ముంబాయి]]-[[పూనా]] ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించాడు.<ref>[http://www.ndtv.com/news/india/bjps_new_chief_seen_as_moderniser.php BJP's new chief seen as moderniser]</ref>
==బాల్యం, విద్యాభ్యాసం==
నితిన్ గడ్కరి ఒక మద్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో [[నాగ్పూర్]] లో జన్మించాడు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విధ్యార్థి సంస్థ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్తులో పనిచేశాడు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించాడు.<ref>[http://www.indianexpress.com/news/former-carpet-boy-as-new-carpetbagger/541881/ Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express]</ref> మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశాడు.

19:44, 14 జనవరి 2010 నాటి కూర్పు

నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.[1] మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించాడు.[2]

బాల్యం, విద్యాభ్యాసం

నితిన్ గడ్కరి ఒక మద్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో నాగ్పూర్ లో జన్మించాడు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విధ్యార్థి సంస్థ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్తులో పనిచేశాడు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించాడు.[3] మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశాడు.

  1. Rajnath steps down, Gadkari takes over as BJP president
  2. BJP's new chief seen as moderniser
  3. Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express