మందు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 45: పంక్తి 45:
* [[రిఫాంపిసిన్]]
* [[రిఫాంపిసిన్]]
* లిడోకెయిన్
* లిడోకెయిన్
* [[పెనిసిలిన్]]
* [[పెనిసిలిన్]] లేదా [[పెన్సిలిన్]] (Penicillin)


==యునానీ మందులు==
==యునానీ మందులు==

14:57, 20 జనవరి 2010 నాటి కూర్పు

మందు అనగా వ్యాధిని నయం చేయడానికి గాని నిరోధించడానికి గాని ఇవ్వబడే పదార్థం. మందులు అనేకము. ఆయుర్వేదం మందులు, మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునానీ మందులు, సిద్ధ మందులు గా అనేక రకాలు ఉన్నాయి. ఒక్కక్క వ్యాధికి ఒక్కొక్క విదానము బాగా పనిచేయును. నేటి సమాజములో అత్యవసర పరిస్థితులలో అల్లోపతి విధానము లోని మందులే ఎక్కువగా వాడుతున్నారు.

ఆయుర్వేద మందులు

  • మహాకనకసింధూరరసం - ఈ మందుని క్షయ, శ్వాసకోశ వ్యాధులకు వాడతారు.
  • సిద్ధమకరధ్వజం
  • పూర్ణచంద్రోదయం
  • త్రైలోక్యచింతామణి - గుణము: రసాయనము, హ్రుద్యము, క్షయ, పాందు రోగ హరము. మోతాదు : 2 నుండి 4 మాత్రలు. వాడు విధానము : రోజుకు 2 లేక 3 సార్లు తేనెతో భోజనమునకు అర గంట ముందు లేక వెనుక ఇవ్వవలెను.
  • మహాలక్ష్మీవిలాసరసం
  • స్వర్ణసూర్యావర్తి
  • కనకలోహచింతామణి
  • కనకబాలసూర్యోదయం
  • రాజశిరోభూషణం
  • రసచింతామణి
  • విషమజ్వరాంతకలోహం
  • స్వర్ణకాంతవల్లభరసం
  • రజతరసాయనం
  • అష్టలోహపూర్ణచంద్రోదయం
  • కాంతవల్లభరసం
  • వైక్రాంతచంద్రోదయం
  • రజతచంద్రోదయం
  • రజతలోహరసాయనం
  • చతుర్లోహరసాయనం
  • వ్యాధిహరణరసం
  • దివ్యసింధూరం
  • వాతరాక్షసం
  • వంటబాలసూర్యోదయం
  • కఫకేసరి
  • ప్రవాళచంద్రోదయం
  • శ్లేష్మగజాంకుశం
  • స్వర్ణవంగం
  • రసరాట్టు
  • షడ్గుణసింధూరం
  • వసంతకుసుమాకరం - ఈ మందు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా వుపయోగకరము. వీరికి ఇది ముందు జాగ్రత్త మందుగా దీనిని చెప్పవచ్చు; అనగా రాబోవు శారీరక ఇబ్బందులను ఆపటం గాని లేక త్వరగా రాకుండా గాని చేయును. ఇంకా రక్త వాంతులు, కాళ్ల మంటలకు బాగుగ పనిచెయును. వాడబడే వస్తువులు: స్వర్ణ భస్మం, వంగ భస్మం, నాగ భస్మం, కాన్థసిందూరంమ్, అబ్రక భస్మం, రస సిన్ధూరం మొదలైనవి. మోతాదు: రోజూ ఒక మాత్ర. అనుపానము మరియు మొతాదు రోగ లక్షణముల ననుసరించి మారును.

హోమియోపతి మందులు

కముకుదెబ్బలకు  : ఆర్నిక
ఎముకలు గాయపడినపుడు  : సింఫైటం
నరములు గాయపడినప్పుడు  : హైపెరికం
కుడివైపు బాధలకు  : లైకోపొడియం
ఎడమవైపు బాధలకు  : లేకసిస్

అల్లోపతీ మందులు

యునానీ మందులు

"https://te.wikipedia.org/w/index.php?title=మందు&oldid=483034" నుండి వెలికితీశారు