అంగము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
==అంగ వ్యవస్థలు==
==అంగ వ్యవస్థలు==
జంతువుల శరీరములో వివిధ [[అంగ వ్యవస్థ]]లు ఉన్నాయి.
జంతువుల శరీరములో వివిధ [[అంగ వ్యవస్థ]]లు ఉన్నాయి.
*[[జీర్ణ వ్యవస్థ]]
*[[మూత్ర వ్యవస్థ]]
*[[రక్త ప్రసరణ వ్యవస్థ]]
*[[నాడీ వ్యవస్థ]]
*[[శ్వాస వ్యవస్థ]]
*[[పురుష జననేంద్రియ వ్యవస్థ]]
*[[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]]
*[[శోషరస వ్యవస్థ]]
*[[అస్థిపంజర వ్యవస్థ]]


==మూలాలు==
==మూలాలు==

11:48, 21 జనవరి 2010 నాటి కూర్పు

తెలుగు భాషలో అంగము అనే పదానికి వివిధ అర్ధాలున్నాయి.[1] అంగము నామవాచకంగా The body, a limb, member, part, division or branch అని అర్ధాలున్నాయి. అంగపంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.

అంగ వ్యవస్థలు

జంతువుల శరీరములో వివిధ అంగ వ్యవస్థలు ఉన్నాయి.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అంగము&oldid=483232" నుండి వెలికితీశారు