ఫ్రాంకోయిస్ కేనే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: eu:François Quesnay మార్పులు చేస్తున్నది: uk:Франсуа Кене
చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Франсуа Кёнэ
పంక్తి 9: పంక్తి 9:
[[en:François Quesnay]]
[[en:François Quesnay]]
[[ar:فرنسوا كيناي]]
[[ar:فرنسوا كيناي]]
[[be-x-old:Франсуа Кёнэ]]
[[bg:Франсоа Кене]]
[[bg:Франсоа Кене]]
[[ca:François Quesnay]]
[[ca:François Quesnay]]

00:30, 22 జనవరి 2010 నాటి కూర్పు

ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడైన ఫ్రాంకోయిస్ కేనే (Francois Quesnay)ఫ్రాన్సు లోని మెర్లీ లో లో జూన్ 4, 1694 న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి లూయీ 15 కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. 1758 లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక), లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించినాడు. ఇతడు డిసెంబర్ 16, 1774 రోజున మరణించాడు.