శోషణము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
* '''జీర్ణాశయము''': మానవుని జీర్ణాశయములో [[నీరు]], ఖనిజ లవణములు, [[ఆల్కహాలు]] కొంతవరకు శోషణము చెందుతాయి. |
* '''జీర్ణాశయము''': మానవుని జీర్ణాశయములో [[నీరు]], ఖనిజ లవణములు, [[ఆల్కహాలు]] కొంతవరకు శోషణము చెందుతాయి. |
||
* '''చిన్న ప్రేగు''': చిన్న ప్రేగు లోపలి కుడ్యములో అనేక సంఖ్యలో వేళ్ళవంటి ఆంత్ర చూషకాలను కలిగియుండి, రక్తకేశ మరియు శోషరస నాళికలతో ఆవృతమై ఉండటం వలన శోషణ తలము (Absorptive surface) బాగా విస్తరించి ఉంటుంది. వీటివలన ఆహారము త్వరగా శోషణము చెందుతుంది. ఎమైనో ఆమ్లాలు మరియు సరళ చక్కెరలు నేరుగా ఆంత్ర చూషకాల చుట్టూ వ్యాపించియున్న రక్తకేశనాళికల లోనికి శోషణం చెంది, రక్తము ద్వారా కాలేయములోనికి చేరతాయి. |
|||
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]] |
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]] |
11:42, 25 జనవరి 2010 నాటి కూర్పు
శోషణము (Absorption) జీర్ణ క్రియ పూర్తయిన తర్వాత జరిగే జీవప్రక్రియ. ఇది జీర్ణాశయము మరియు చిన్న పేగులో జరుగుతుంది.
- జీర్ణాశయము: మానవుని జీర్ణాశయములో నీరు, ఖనిజ లవణములు, ఆల్కహాలు కొంతవరకు శోషణము చెందుతాయి.
- చిన్న ప్రేగు: చిన్న ప్రేగు లోపలి కుడ్యములో అనేక సంఖ్యలో వేళ్ళవంటి ఆంత్ర చూషకాలను కలిగియుండి, రక్తకేశ మరియు శోషరస నాళికలతో ఆవృతమై ఉండటం వలన శోషణ తలము (Absorptive surface) బాగా విస్తరించి ఉంటుంది. వీటివలన ఆహారము త్వరగా శోషణము చెందుతుంది. ఎమైనో ఆమ్లాలు మరియు సరళ చక్కెరలు నేరుగా ఆంత్ర చూషకాల చుట్టూ వ్యాపించియున్న రక్తకేశనాళికల లోనికి శోషణం చెంది, రక్తము ద్వారా కాలేయములోనికి చేరతాయి.