ఆమె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మూస అయోమయం ->ఇతరవాడుకలు
పంక్తి 11: పంక్తి 11:


==ఇతర విశేషాలు==
==ఇతర విశేషాలు==
* ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ వి వి సత్యనారాయణ ధర్శకత్వంలో [[ఊహ]] కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.
* ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. [[. వి. వి. సత్యనారాయణ]] ధర్శకత్వంలో [[ఊహ]] కధానాయకిగా [[ఆమె (సినిమా)|ఆమె]] పేరుతో ఒక సినిమా నిర్మించారు.





06:15, 28 జనవరి 2010 నాటి కూర్పు


ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.

పద ప్రయోగం

  • ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.

రూపాంతరాలు

  • ఆవిడ, ఆయమ్మ
  • అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)

ఇతర విశేషాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె&oldid=484858" నుండి వెలికితీశారు