హైదర్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ഹൈദർ അലി
పంక్తి 61: పంక్తి 61:
[[kn:ಹೈದರಾಲಿ]]
[[kn:ಹೈದರಾಲಿ]]
[[ta:ஹைதர் அலி]]
[[ta:ஹைதர் அலி]]
[[ml:ഹൈദര്‍ അലി]]
[[ml:ഹൈദർ അലി]]
[[ca:Haidar Ali]]
[[ca:Haidar Ali]]
[[de:Hyder Ali]]
[[de:Hyder Ali]]

00:37, 9 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

హైదర్ అలీ
మైసూరు పాలకుడు
హైదర్ అలీ చిత్రం - చిత్రకారుడు విలియం డిక్స్, 1846
పరిపాలన1761 - 1782
జననం1722
మరణం1782
మరణస్థలంచిత్తూరు
తరువాతి వారుటిప్పు సుల్తాన్

హైదర్ అలీ (ఆంగ్లం : Hyder Ali), (జననం: 1722 - మరణం : 1782). మైసూరు రాజ్యము నకు చెందిన ఒక జనరల్. టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి.

వ్యక్తిగత జీవితం

హైదర్ అలీ, దక్కను ప్రాంతపు గుల్బర్గా కు చెందిన ఓ ఇస్లామీయ ఫకీరు యొక్క మునిమనుమడు. ఇతడి తండ్రి, కోలారు జిల్లా బుడికోటె కు చెందిన ఒక నాయక్ లేదా ప్రధాన రక్షక భటుడు. ఇతడి జననం బుడికోటెలో 1717-1722 కు మధ్య జరిగినది. యవ్వన దశలో, ఇతడి అన్నకు సహాయకునిగా, మైసూరు సైన్యంలో పనిచేశాడు. ఫ్రెంచి అధికారి 'జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్' తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు.

పాలన

మైసూరు రాజు చామరాజ వోడయార్ బ్రిటిష్ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేవాడు కావడం వల్ల చామరాజుని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. హైదర్ అలీ శ్యామయ్య అయ్యంగార్ అనే బ్రాహ్మణ మంత్రి సహాయంతో పరిపాలన చేశాడు. ఇతను శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా ఎంచుకున్నాడు.

పాదపీఠికలు

మూలాలు

  • భగవాన్ ఎస్.గిద్వానీ ద స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్.
  • 1911 Encyclopaedia Britannica references:
    • LB Bowring, Haidar Ali and Tipu Sultan, Rulers of India series (1893)
    • For the personal character and administration of Hyder Ali see the History of Hyder Naik, written by Mir Hussein Ali Khan Kirmani (translated from the Persian by Colonel Miles, and published by the Oriental Translation Fund)
    • The curious work written by M Le Maitre de La Tour, commandant of his artillery, L'histoire d'Hayder-Ali Khan, Paris, 1783
    • For the whole life and times see Wilks, historical Sketches of the South of India (1810-1817).
  • టిప్పు సుల్తాన్- ఒక షియా ముస్లిం

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=హైదర్_అలీ&oldid=488867" నుండి వెలికితీశారు