కార్తీక దీపం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
production_company = [[కవిత ఫిల్మ్స్]]| |
production_company = [[కవిత ఫిల్మ్స్]]| |
||
music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]| |
music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]| |
||
starring = [[శోభన్‌బాబు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]| |
starring = [[శోభన్‌బాబు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br>[[శారద]]| |
||
}} |
}} |
||
04:06, 20 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు
కార్తీక దీపం (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | లక్ష్మీ దీపక్ |
---|---|
తారాగణం | శోభన్‌బాబు, శ్రీదేవి, శారద |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | కవిత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీ గణేశన్ హీరో గా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది. శోభన్ బాబు, శారద, శ్రీదేవిల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.
చిత్రకథ
శోభన్ బాబు శారదల అన్యోన్యదాపత్యంలో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.
పాటలు
- ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
- నీ కౌగిలిలో తలదాచి ఈ చేతులలో కనుమూసి జన్మజన్మలకు
- చిలకమ్మ పిలిచింది