త్రిశూలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: fr:Trisula
చి యంత్రము కలుపుతున్నది: bo:རྩེ་གསུམ།
పంక్తి 10: పంక్తి 10:


[[en:Trishula]]
[[en:Trishula]]
[[bo:རྩེ་གསུམ།]]
[[fr:Trisula]]
[[fr:Trisula]]
[[ja:トリシューラ]]
[[ja:トリシューラ]]

09:51, 5 మార్చి 2010 నాటి కూర్పు

పరమశివుని ఆయుధమైన త్రిశూలం

త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]

బయటి లింకులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిశూలం&oldid=493852" నుండి వెలికితీశారు