ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: nds:Goorn; cosmetic changes |
చి యంత్రము కలుపుతున్నది: tr:Bahçe (ziraat) |
||
పంక్తి 73: | పంక్తి 73: | ||
[[th:สวน]] |
[[th:สวน]] |
||
[[tl:Hardin]] |
[[tl:Hardin]] |
||
[[tr:Bahçe (ziraat)]] |
|||
[[tt:Бакча]] |
[[tt:Бакча]] |
||
[[uk:Сад]] |
[[uk:Сад]] |
20:41, 14 మార్చి 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉద్యానవనం లేదా తోట (Garden) మొక్కలను సంరక్షించే సుందరమైన ప్రదేశము.
రకాలు
- పెరటి తోటలు (Backyard gardens) : మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
- డాబా తోటలు (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
- పూల తోట (Flower gardens) : తోటలో ఎక్కువగా పువ్వులను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. తిరుమలలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
- ముఘల్ తోటలు Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు ఆగ్రా, కాశ్మీరు మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
- రాతి తోటలు (Rock gardens) : కొండ ప్రాంతాలలో వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. చండీఘర్ లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
- జంతు ప్రదర్శనశాలలు (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ జంతువుల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.