1
దిద్దుబాటు
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: an:Sant Miguel Arcánchel) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
===మీకాయీల్===
[[File:Orthodox icon of Archangel Michael.jpg|thumb|200px]]
అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని [[ఖురాన్]] లో ఇతని ప్రస్తావన ''మీకాల్''. ఖురాన్ లో ఇతని ప్రస్తావన ఒకసారి మాత్రమేవున్నది [[సూరా]] 2:98. [[ముస్లిం]] [[ముహద్దిస్]] లు మరియు [[ఖురాన్]] ప్రకారం [[సూరా]] 11:72 లో [[ఇబ్రాహీం]] ను సందర్శించిన ముగ్గురు దూతలలో మీకాయీల్ ఒకరు.
ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాతిస్థానం ఇతడిదే. [[మహమ్మదు ప్రవక్త]] ఉల్లేఖనాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు ''దీవెనల దూత'' అంటారు.
|
దిద్దుబాటు