ఆపద్బాంధవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 38: పంక్తి 38:

గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.

== తారాగణం==
* [[చిరంజీవి]] .... మాధవ
* [[జంధ్యాల]] .... స్కూల్ టీచర్ (హేమ తండ్రి) - జంధ్యాల ఈ ఒక్క సినిమాలోనే నటించాడు.
* [[మీనాక్షి శేషాద్రి]] .... హేమ
* [[శరత్ బాబు]] .... శ్రీపతి
* [[అల్లు రామలింగయ్య]] .... శ్రీపతి తండ్రి
* [[గీత]] .... లలిత
* [[నిర్మలమ్మ]]
* [[బ్రహ్మానందం]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[శిల్ప]]....... పిచ్చాసుపత్రిలో నర్సు
* [[కల్పనా రాయ్]]........ పిచ్చాసుపత్రిలో నర్సు
* [[సుత్తి వేలు]]
* [[విజయ చందర్]]...........బాబా
* [[ప్రసాద బాబు]]........పిచ్చాసుపత్రిలో గార్డు

==పాటలు==
==పాటలు==

05:23, 16 ఏప్రిల్ 2010 నాటి కూర్పు

ఆపద్భాందవుడు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విశ్వనాధ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
కథ కె. విశ్వనాధ్
చిత్రానువాదం కె. విశ్వనాధ్
తారాగణం చిరంజీవి,
మీనాక్షి శేషాద్రి,
జంధ్యాల
సంగీతం ఎం.ఎం. కీరవాణి
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
చిత్ర
గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి,
జంధ్యాల
సంభాషణలు జంధ్యాల
నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
అవార్డులు నంది అవార్డు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆపద్బాంధవుడు, 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. చిరంజీవి ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కధాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు లభించింది.

చిత్ర కథ

మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కాని కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.

హేమ అక్క ఒక జమీందారి కుటుంబానికి కోడలుగా వెళుతుంది. ఆ వివాహానికి మాధవుడు వారికి తెలియకుండా కొంత సహాయం చేస్తాడు. తరువాత తన పశువులన్నింటినీ అమ్మేసి, జంధ్యాల కవితలను ముద్రింపజేస్తాడు. అతని అభిమానానికి సంతోషించి ఆ కవి తన రచనలకు మాధవున్ని కృతిభర్తగా చేస్తాడు.

గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.

పాటలు

  • అతల వితల పాతాల (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
  • ఔరా, అమ్మక చెల్లా! బాపురే బ్రహ్మకు చెల్లా!!
  • చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి 1
  • చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి 2 (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
  • పువ్వు నవ్వే గువ్వ నవ్వే (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
  • ఒడి ఒడి ఓడియప్పా (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)