లీపు సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: xal:Немсн җил; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: ur:لیپ کا سال
పంక్తి 180: పంక్తి 180:
[[tr:Artık yıl]]
[[tr:Artık yıl]]
[[uk:Високосний рік]]
[[uk:Високосний рік]]
[[ur:لیپ کا سال]]
[[uz:Kabisa yili]]
[[uz:Kabisa yili]]
[[vec:Anno bisesto]]
[[vec:Anno bisesto]]

21:58, 25 ఏప్రిల్ 2010 నాటి కూర్పు

ఒక కాలెండరు సంవత్సరంలో అదనంగా ఒక రోజు గానీ లేక ఒక నెల గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు ఖచ్చితంగా ఒకే వ్యవధిలో పునరావృతం కావు. కాబట్టి ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఖగోళ ఘటనలను సరిగా ప్రతిఫలించక, ఏళ్ళు గడిచే కొద్దీ తేడాలు చూపిస్తూ ఉంటుంది. సంవత్సరంకు అదనంగా ఒక రోజునో లేక ఒక నెలనో చేర్చి ఈ తేడాను నివారించవచ్చు. లీపు సంవత్సరం కానిదానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.

ఈ గ్రాఫ్ పటములో సీజనల్ సంవత్సరానికి కేలండర్ సంవత్సరానికి తేడాను చూపబడినది.

ఇవీ చూడండి