"వికీపీడియా:Duplicate articles" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
పేజీని '* మండలం ను తొలగించండి, మండలము లో పూర్తి విషయం వ...' తో మారుస్తున్నాం
(కొత్త పేజీ: --~~~~ |}దేవుడ్ని గూర్చి దీర్ఘ చర్చలు చేసేంతటి మూర్ఖులమూ కాము, ధనిక...)
 
చి (పేజీని '* మండలం ను తొలగించండి, మండలము లో పూర్తి విషయం వ...' తో మారుస్తున్నాం)
* [[మండలం]] ను తొలగించండి, [[మండలము]] లో పూర్తి విషయం వుంది. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 10:09, 28 ఏప్రిల్ 2010 (UTC)
--[[వాడుకరి:Gajanibhai|Gajanibhai]] 14:14, 22 ఆగష్టు 2009 (UTC)
|}దేవుడ్ని గూర్చి దీర్ఘ చర్చలు చేసేంతటి మూర్ఖులమూ కాము, ధనికులమూ కాదు. మనవి పనిచేసి బ్రతకవలసిన చేతులు.
 
 
 
సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు. నేనింతా ఒక పిడెకెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
 
 
 
రూపాయి నలిపి వాసన చూపిస్తే ఆపాతంగా అలా మూర్చపోతే ఎలా? కొత్త యుగపు తొడనుంచి చీల్చిన కండతో నిర్మించిన గరుడిడివి కావాలి. ఝంఝామారుతాలకు ఎదురొడ్డే ఇనప రెక్కలు తొడుక్కోవాలి. నలుగురి ముందు నీ మూపు వంగితే నీ కాళ్లు రెండు బందూకుళ్లా ఖచ్చితంగా నిలవలేకపోతే నీవు నా యుద్ధాల్లో పనికిరావు.
 
 
 
బాబూ మనం తుపాకుల్ని ఎదుర్కోగలం గానీ నియంతలు ప్రశ్నల్ని ఎదుర్కోలేరు.
 
 
 
సోదరా ఎలాంటి గుడ్డితనాన్ని కూడా కాంతి క్రౌర్యం నుంచి కాపాడబోకు
 
 
 
అందరమూ ఏ చెట్టుకో పుట్టిన ఆకులం, ఏ శాఖకో పూచిన పువ్వులం. అందరమూ అన్నీ విడిచిపోతాము. మరికొన్నింటికి తావిస్తాం. కానీ జీవిస్తాం. ఒరే సిద్ధాంతీ, నీ పంచాంగం కట్టిపెట్టు. ఒరే రాజకీయ ప్రభూ నీ లౌడ్ స్పీకరు పీకేసుకో – పాత చెట్టు కూడా కొత్త పూలు పూస్తుంది.
 
 
 
కొందరు పుట్టకముందే వాళ్లని గొప్పతనం నిరీక్షిస్తుంది. కొందరు చచ్చినతర్వాత కూడా వాళ్లని గొప్పతనం పరీక్షిస్తుంది. ఒకడు పుష్పహారాల బరువుతో పొంగిపోతాడు. ఒకడు గాయాలు లెక్కపెట్టుకుంటూ ఉప్పొంగిపోతాడు.
 
ప్రతి వాక్యం ఒక డైనమైట్ లా పేలే ఈ కావ్యం ఆలోచన, ఆవేశం, భావుకతల సమ్మేళనం.[1]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/507853" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ