ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mr:लाल किल्ला; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: tl:Pulang Kuta
పంక్తి 85: పంక్తి 85:
[[ru:Красный форт (Дели)]]
[[ru:Красный форт (Дели)]]
[[sv:Röda fortet i Delhi]]
[[sv:Röda fortet i Delhi]]
[[tl:Pulang Kuta]]
[[uk:Червоний форт (Делі)]]
[[uk:Червоний форт (Делі)]]
[[ur:لال قلعہ]]
[[ur:لال قلعہ]]

12:23, 12 మే 2010 నాటి కూర్పు

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఎఱ్ఱ కోట
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
ఢిల్లీ కోటనే ఎర్ర కోట అని కూడా పిలుస్తారు.
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంii, iii, iv
మూలం231
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్
శిలాశాసన చరిత్ర
శాసనాలు2007 (31వది సమావేశం)


'ఎర్ర కోట (ఆంగ్లం : Red Fort లేదా Lal Qil'ah, లేదా Lal Qila) (హిందీ: लाल क़िला, ఉర్దూ: لال قلعہ ) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన వున్నది.

ప్రధాన చిత్రము

ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;

  • దీవాన్ ఎ ఆమ్
  • దీవాన్ ఎ ఖాస్
  • నూరే బెహిష్త్
  • జనానా
  • మోతీ మస్జిద్
  • హయాత్ బక్ష్ బాగ్

ఇవీ చూడండి

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎఱ్ఱకోట&oldid=510203" నుండి వెలికితీశారు