నమిత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31: పంక్తి 31:
*[[నాయకుడు (2005 సినిమా)|నాయకుడు]] (2005)
*[[నాయకుడు (2005 సినిమా)|నాయకుడు]] (2005)
*[[జగన్మోహిని (2009 సినిమా)|జగన్మోహిని]] (2009)
*[[జగన్మోహిని (2009 సినిమా)|జగన్మోహిని]] (2009)
*[[బిల్లా]] (2009)
*[[సింహా]] (2010)
*[[సింహా]] (2010)
*[[దేశ ద్రోహి]] (చిత్రీకరణ జరుగుతున్నది)
*[[దేశ ద్రోహి]] (చిత్రీకరణ జరుగుతున్నది)

15:38, 17 మే 2010 నాటి కూర్పు

నమిత
జన్మ నామంనమిత ముఖేశ్ వాంక్వాలా [1]
జననం (1980-05-10) 1980 మే 10 (వయసు 43)
Indiaసూరత్, గుజరాత్, భారతదేశం
ఇతర పేర్లు భైరవి
క్రియాశీలక సంవత్సరాలు 2002-ఇప్పటివరకు

నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో జన్మించింది.

1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించినది.

జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.

నమిత నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  • ఐ.సౌజన్య జూలై 2007 స్వాతి సపరివారపత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.

రిఫరెన్సులు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నమిత&oldid=511942" నుండి వెలికితీశారు