ద్విదళబీజాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ht:Dikotiledon |
CommonsDelinker (చర్చ | రచనలు) చి బొమ్మ:Magnolia_Watsoni.JPGను బొమ్మ:Magnolia_wieseneri.jpgతో మార్చాను. మార్చింది: commons:User:MPF; కారణం: (white border cropped, and more accurate name). |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
| color = lightgreen |
| color = lightgreen |
||
| name = మాగ్నోలియాప్సిడా (ద్విదళబీజాలు) |
| name = మాగ్నోలియాప్సిడా (ద్విదళబీజాలు) |
||
| image = |
| image =Magnolia_wieseneri.jpg |
||
| image_width = 250px |
| image_width = 250px |
||
| image_caption = [[Magnolia]] [[పుష్పం]] |
| image_caption = [[Magnolia]] [[పుష్పం]] |
16:36, 10 జూన్ 2010 నాటి కూర్పు
మాగ్నోలియాప్సిడా (ద్విదళబీజాలు) | |
---|---|
Magnolia పుష్పం | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | Magnoliopsida |
Orders | |
See text. |
తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం, చతుర్భాగయుత లేదా పంచభాగయుత పుష్పాలు, విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం ద్విదళబీజాల (Dicotyledons) ముఖ్యలక్షణాలు.
వర్గీకరణ
పరిపత్రం (Perianth)లో ఉండే వలయాల సంఖ్య, ఆకర్షణపత్రాలు అసంయుక్తమా లేక సంయుక్తమా అనే అంశాలపై ఆధారపడి ద్విదళబీజాలను మూడు ఉపతరగగులుగా విభజించారు.
- ఉపతరగతి 1: పాలిపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. పుష్పాసనం (Thalamus) ఆకారం ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
- శ్రేణి-థలామిఫ్లోరె (Thalamiflorae): దీనిలో పుష్పాసనం పొడవుగాగాని, శంకు ఆకారంలోగాని లేదా కుంభాకారంలోగాని ఉంటుంది. ఉదా: మాల్వేసి.
- శ్రేణి-డిస్కిఫ్లోరె (Disciflorae): దీనిలో పుష్పాసనం పళ్ళెం లేదా చక్రం వంటి ఆకారంలో ఉంటుంది.
- శ్రేణి-కెలిసిఫ్లోరె (Calyciflorae): దీనిలో పుష్పాసనం గిన్నె వంటి ఆకారంలో ఉంటుంది. ఉదా: ఫాబేసి.
- ఉపతరగతి 2: గామోపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు సంయుక్తంగా ఉంటాయి. కేసరాలు ముకుటదళోపరిస్థితంగా ఉంటాయి. అండాశయం లక్షణాలు, పుష్పవలయాల్లో ఉండే భాగాల సంఖ్య ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
- ఉపతరగతి 3: మోనోక్లామిడె లో పరిపత్రం రక్షక, ఆకర్షణపత్రావళులుగా విభజన చూపించకుండా ఏకపరిపత్రయుతంగా ఉంటుంది. దీనిలో ఎనిమిది శ్రేణులున్నాయి.